అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠీ మొదటి సినిమాతో నటనపరంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తరువాత కొంచెం కొంచెంగా మీడియా సైజ్ సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది. గత రెండేళ్ల క్రితం అమ్మడికి మార్కెట్ లో డిమాండ్ ఓ రేంజ్ లో ఉండేది. బలే బలే మగాడివోయ్ అలాగే సోగ్గాడే చిన్ని నాయన సినిమా తరువాత ఈజీగా స్టార్ హీరోయిన్ అయిపోతుందని అంతా అనుకున్నారు.
కానీ లావణ్య బ్యాడ్ లక్ వల్ల వరుసగా డిజాస్టర్స్ ని అందుకుంది. ఆఫర్స్ అన్నిటినీ ఒకే చేసినా కూడా ఏ సినిమా అమ్మడికి లాభాన్ని ఇవ్వలేదు. గ్లామర్ సైడ్ కూడా కొన్ని పాత్రలను చేసింది. రీసెంట్ గా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇంటిలిజెంట్ కూడా లావణ్య కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఇక ఆ విషయాలన్నిటిని పక్కనపెడితే.. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా లావణ్య తన హ్యాపీనెస్ ని ఏ మాత్రం మిస్ అవ్వడం లేదు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా స్పెషల్ ట్రిప్స్ వేసేస్తోంది.
గత ఏడాది ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వివిధ దేశాలు తిరిగిన లావణ్య ఇప్పుడు మాత్రం తనకు ఎంతో ఇష్టమైన ప్లేస్ కి వెళ్లింది. సొంతూరు డెహ్రాడున్ లో సేద తీరుతు హ్యాపీగా పోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడున్ లో తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ లావణ్య ఒక నెల పాటు అక్కడే ఉంటుందట. ప్రస్తుతం అయితే పెద్దగా ఆఫర్స్ లేవు. ముందుగా ఒప్పుకున్న కొన్ని సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియవు. దీంతో ఆ విషయాలను పక్కనపెట్టి వ్యక్తిగత స్వేచ్చా ప్రపంచంలో లావణ్య ఎంజాయ్ చేస్తోంది.