టాలీవుడ్ కి అందాల రాక్షసిగా ఎంట్రీ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. అమ్మడు నవ్వితేనే చాలు ఆమె సొట్ట బుగ్గలను చూసి ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే. పట్టు చీరలో పద్దతిగా కనిపించినా.. మోడ్రన్ డ్రెస్సులో గ్లామర్ గా మెరిసినా అమ్మడి అందం వర్ణనాతీతం. ఇక అప్పుడపుడు కొంచెం గ్లామర్ డోస్ ని పెంచి ఇచ్చే ఫొటో షూట్స్ తో అలరిస్తూ ఉంటుంది.
రీసెంట్ గా అదే తరహాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఎందుకంటే లావణ్య ఇచ్చిన లుక్స్ మాములుగా లేవు. ఆ లుక్కుకు సరిపోయేట్టు ఇచ్చిన సెక్సీ పోజు కూడా చాలా బావుంది. ఇక ఫోటో కి ఇచ్చిన క్యాప్షన్ కరెక్ట్ గా కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి. ''ఇది మీకు టూ మచ్ గా ఉందా??'' అని ఆ ఫొటోకు తగ్గట్టుగా కామెంట్ పెట్టేసింది. అమ్మడు ఆ ఫొటోతో ఏం చెప్పదలచుకుందో ఏమో గాని. నెటీజన్స్ అయితే పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అందులో టూ మచ్ గా ఏమి లేదు. కానీ నువ్వు మాత్రం రోజు రోజుకు చాలా టూ మచ్ గా అందంగా అవుతున్నావంటూ నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలతో హల్ చల్ చేయడం లావణ్య కి అలవాటే కానీ ఏదో ఒక ఫొటోలో కొత్తదనం లేనిది మాత్రం పోస్ట్ చేయదు. రోజుకో లుక్ తో సెక్సీగా కనిపిస్తుందని ఆ ఫొటోస్ చెబుతాయి. కాకపోతే వీటితో పాటు అందని ద్రాక్షలా మిగిలిపోయిన హిట్లు కూడా వస్తే అమ్మడు ఆనందపడుతుంది.