ప్రపంచవ్యాప్తంగా `వండర్ ఉమెన్` వైబ్స్ గురించి తెలిసిందే. వండర్ ఉమెన్ ఫ్రాంఛైజీలో రెండు సినిమాలు వచ్చి బంపర్ హిట్లు కొట్టాయి. అందుకు కారణం ఈ రెండు సినిమాల్లో నటించిన ట్యాలెంటెడ్ గాల్ గాడోట్ అందచందాలు వైబ్రేంట్ యాక్షన్ ఎపిసోడ్స్ అనే చెప్పాలి. ఒక కథానాయిక థియేటర్లకు జనాల్ని రప్పించడంలో పెద్ద సక్సెస్ సాధించింది అంటే అది ఆ పర్సనాలిటీ గొప్పతనం.
చూస్తుంటే రాయ్ లక్ష్మీలో కాస్త ఆ టైప్ ఎలివేషన్ కనిపిస్తోంది. రాయ్ లక్ష్మి అలియాస్ రత్తాలు గత కొంతకాలంగా సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో చెలరేగుతోంది. నెవ్వర్ బిఫోర్ అనేంతగా హాటెస్ట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ అగ్గి రాజేస్తోంది.
ఈ సిరీస్ లో తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలో రాయ్ లక్ష్మి కిల్లర్ లుక్ కట్టి పడేస్తోంది. ఒక రకంగా వార్ జోన్ లోకి దూసుకెళ్లడానికి సిద్ధమవుతున్న గాల్ గాడోట్ లా కనిపిస్తోంది సుమీ!! అలా బ్లాక్ డిజైనర్ షూట్ లో రాయ్ లక్ష్మీ అందాల ఎలివేషన్.. థై థండర్ షోస్ కి యూత్ ఫిదా అయిపోతోంది!అంటే ఆ లుక్ ని డిజైన్ చేసిన తీరు అంతగా ఇంప్రెస్ చేసిందనే అర్థం. ఇటీవలి కాలంలో హాలీవుడ్ స్టార్ల నుంచి స్ఫూర్తి పొంది మన డిజైనర్లు లుక్ ని డిజైన్ చేస్తున్నారు. అది గొప్ప స్టాండార్డ్ ని ఆవిష్కరిస్తోంది. రాయ్ లక్ష్మీ ఫోటోషూట్లలో మాస్టర్ పీస్ ఈ లుక్ అని చెప్పొచ్చు. కెరీర్ మ్యాటర్ కి వస్తే. రాయ్ లక్ష్మి ఖాతాలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. ఇవి వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయి.