యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎడిటర్ ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచి కూడా పెద్దగా అంచనాలు ఏమి క్రియేట్ అవ్వలేదు. కానీ రారా రెడ్డి అనే ఒకే ఒక పాట సినిమాకు కాస్త కూసో ఓపెనింగ్స్ అయితే తెచ్చే ఛాన్స్ ఇచ్చింది. ఈ సినిమా మొదటిరోజు రివ్యూల పరంగా అయితే ఫ్లాప్ అని టాక్ వచ్చేసింది.
అంతేకాకుండా సినిమా రొటీన్ కమర్షియల్ అని తేల్చేశారు. ఇక ఆ దెబ్బకు మొదటి రోజు ఓపెనింగ్స్ కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. ఇక దానికి తోడు కార్తికేయ సినిమా శనివారం విడుదలవడం ఈ సినిమాకు మరో పెద్ద డ్యామేజ్ గా నిలిచింది. మొదటి రోజు మాచర్ల నియోజకవర్గం సినిమా 4.62 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకోగా రెండవ రోజు మాత్రం అందులో సగం కూడా అందుకోలేకపోయింది.
రెండవ రోజు కార్తికేయ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా కేవలం 1.62 కలెక్షన్స్ మాత్రమే అందుకుంది. ముఖ్యంగా నితిన్ కు ఎంతో పట్టున్న నైజాం ఏరియాలో కూడా కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకున్న మాచర్ల నియోజకవర్గం ఓవర్సీస్ లో ఇతర రాష్ట్రాల్లో 70 లక్షల వారికీ అందుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా శనివారం వరకు 6.69 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తంగా 21.20 కోట్ల వరకు బిజినెస్ చేసిన మాచర్ల సక్సెస్ కావాలి అంటే 22 కోట్లను అందుకోవాలి. ఇక ప్రస్తుతం వచ్చిన కలెక్షన్స్ తో పోలిస్తే ఇంకా బాక్సాఫీస్ వద్ద నితిన్ 15 కోట్ల వరకు వెనక్కి తీసుకు రావాల్సి ఉంది. మరి సోమవారం హాలిడే ఉంది కాబట్టి ఆ రోజు ఏమైనా మ్యాజిక్ జరుగుతుందో లేదో చూడాలి.