టాలీవుడ్ లో చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించినముంబై భామ మధురిమ పేరు తెలియనివారు తక్కువమందే ఉంటారు. 'సరదాగా కాసేపు'.. 'షాడో'.. 'కొత్త జంట'.. 'టెంపర్'.. లాంటి పలు సినిమాల్లో నటించింది. చాలా సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో స్టెప్పులేసి ప్రేక్షకులను మెప్పించింది. అడపాదడపా హిందీ సినిమాల్లో కూడా నటించింది. హాటు భామ కావడంతో సోషల్ మీడియా కు కాక పుట్టించడం.. నెటిజన్ల చేత కెవ్వు కేక అనిపించడం మధురిమ హాబీ.
ఎమర్జెన్సీ సర్వీసులు.. ఇంట్లోనుంచి పనిచేసేవారికి తప్ప ఇప్పుడు మిగతా అందరికీ దాదాపు 'సమ్మర్' హాలిడేస్. కాకపోతే ఇంట్లో కూర్చొని సమయం గడపాలి. ఇలాంటివారిలో కొందరు బయటకు వెళ్లి పోలీసుల లాఠీదెబ్బల రుచి చూసి మరీ వాట్సాపు వీడియోలలోకి ఎక్కి మారి మిగతా జనాలకు హెచ్చరికగా మారుతున్నారు. అయితే కొందరు కళాపోషకుల రసికత కలిగిన మేథావులు మాత్రం పైనుండే మధురమైన మధురిమ ఫోటోలు వెలికి తీసి వైరల్ చేసే పనిలో యమా బిజీగా ఉన్నారు. అయినా కరోనాను అంటించుకోకుండా రక్షక భట లాఠీతో సత్కారం అందుకోకుండా ఇలా కళాపోషణ చెయ్యడం ఎంతో మేలు!
ఈ ఫోటోలో మధురిమ పోజు చూస్తే ఎలాంటి నిరాశావాది అయినా కాసేపు కరోనా బాధలు మర్చిపోయి ఊరట పొందడం ఖాయం. కత్తిలాంటి పింక్ కలర్ డ్రెస్ ధరించి.. అందాలను ఎంతో ఔదార్యంతో ధారపోస్తూ కళ్ళు మూసుకుని ఓ రకమైన తన్మయత్వంలో పడుకుంది. ఒక్కటి మాత్రం నిజం.. ఈ పోజు బీసి కాలం నాటిది అనేది నిజ్జంగా నిజం. బీసి అంటే బిఫోర్ క్రైస్ట్ కాదు. బిఫోర్ కరోనా. లేకపోతే అట్టాంటి తన్మయత్వం ఎట్టా వుంటుంది?