దిల్ రాజు కి 2019 నిరాశాజనకమైన సంవత్సరం అనే చెప్పాలి. ఇప్పటివరకూ ఈ ఏడాదిలో రాజుగారి బ్యానర్ నుండి వచ్చిన సినిమాలు హిట్ అనే మాటకు నోచుకోలేదు. దీంతో ఆయన్న ఫోకస్ అంతా అయన నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' మీదే ఉందట. ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడట.
ఇక ఈ సినిమాలో కథ ప్రకారం రెండు ఫైట్లు మాత్రమే ఉంటాయట. ఫైట్స్ కంటే.. ఎమోషనల్ కంటెంట్ - కామెడీ - రొమాన్స్ ఎక్కువగా ఉంటుందట. దీంతో రాజుగారు దర్శకుడు వంశీ పైడిపల్లి ని మరో రెండు ఫైట్ల ను జోడించమని కోరుతున్నాడట. 'మహర్షి' కి ఫైట్ల మసాలా దట్టించమని కోరడంలో రాజుగారిది మరో లాజిక్ కూడా ఉందట. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ నుండి రూ.25 కోట్లు ఆశిస్తున్నాడట. ఆ రేంజ్ రేట్ పలకాలంటే యాక్షన్ డోస్ అవసరం. మాస్ యాక్షన్ సినిమాలకు హిందీ బెల్ట్ లో భారీ గిరాకీ ఉంది. అందుకే దిల్ రాజు ఈ ప్రపోజల్ పెట్టాడట.
కానీ ఈ విషయంలో మహేష్ అభిప్రాయం మాత్రం వేరేగా ఉందట. స్క్రిప్ట్ ప్రకారమే రెండు ఫైట్లు మాత్రమే పెడదామని అనవసరంగా కొత్త ఫైట్లు జోడించడం సరికాదని మహేష్ అంటున్నాడట. ఈ విషయం లో మహేష్ - దిల్ రాజు - వంశీ పైడిపల్లి మధ్య జోరుగా చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ విషయంపై ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం.