సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక.. మరీ ముఖ్యంగా చవగ్గా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ట్రాలింగ్ ఎక్కువయిపోయింది. ఫ్యాన్స్ భజనలకు తోడు.. యాంటీ ఫ్యాన్స్ విమర్శలు కూడా ఎక్కువయిపోయాయి. సినిమాల రిలీజ్ సమయంలో ఈ హంగామా మరీ ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రస్తుతం మహేష్ బాబు సినిమా ఏదీ దగ్గరలో లేదు. అలాగని సూపర్ స్టార్ కొత్త సినిమా భరత్ అనే నేను పై ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. అయినా సరే ఇప్పుడు మహేష్ టార్గెట్ అయిపోతున్నాడు. ఇలా టార్గెట్ చేసి మరీ ట్రాలింగ్ చేస్తున్నది యాంటీ ఫ్యాన్స్ కూడా కాదు. మహేష్ అభిమానుల నుంచే విమర్శలు వస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఐదేళ్లలో ఐదు సినిమాలు చేసిన మహేష్ బాబు.. శ్రీమంతుడు మినహాయిస్తే నాలుగింటితోను డిజాస్టర్లను చవి చూశాడు. పోనీ సినిమాలపై అప్డేట్స్ ఇచ్చి అయినా ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తాడా అంటే.. అది కూడా జరగడం లేదు.
కమర్షియల్స్ చేసుకుంటున్న మహేష్.. తన సోదరి సినిమాపైనో.. వేరే సన్నిహితుల మూవీస్ కోసం మినహాయిస్తే.. ట్వీట్స్ పెట్టడం లేదు. ఇది అభిమానులను బాగా డిజప్పాయింట్ చేస్తోంది. కనీసం కొత్త సినిమా అప్ డేట్స్ అయినా ఇస్తాడని ఆశిస్తే.. అసలా ముచ్చట్లే వినిపించడం లేదు. ఇది ఫ్యాన్స్ కు నిరుత్సాహం కలిగించే విషయం. అందుకే సోషల్ మీడియా వేదికగా మహేష్ ను టార్గెట్ చేసుకుని దాడి చేసేస్తున్నారు ఫ్యాన్స్.