శ్రీమంతుడు సక్సెస్ అయిన తీరు చూశాక.. మహేష్ ఆలోచనలు బాగానే మారిపోయాయి. సినిమా సక్సెస్ కి. ఏళ్లకి ఏళ్లు తీయడానికి సంబంధం లేదనే విషయం బాగానే అర్ధమైంది సూపర్ స్టార్ కి. కొరటాల చాలా వేగంగా మూవీస్ కంప్లీట్ చేస్తాడు. గతంలో ప్రభాస్ తో మిర్చిని 3 నెలల్లోనే కంప్లీట్ చేశాడు.
తర్వాత శ్రీమంతుడిని ఆరు నెలల్లోపే రిలీజ్ చేసేశాడు. ఇది విజయం సాధించిన తీరు చూసి మహేష్ కి బాగానే జ్ఞానోదయం అయింది. గతంలో డైరెక్టర్ కి స్వేచ్ఛ అంటూ ఏళ్లకి ఏళ్లు తీసినా ఎదురూచూసేవాడు ప్రిన్స్. ఇప్పుడు పూర్తిగా ఛేంజ్ వచ్చినట్లుంది. అందుకే బ్రహ్మోత్సవం కంప్లీట్ చేయడానికి శ్రీకాంత్ అడ్డాలకు 6 నెలలే గడువు ఇచ్చాడు. ఏప్రిల్ లోగానే మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వాలని గట్టిగానే చెప్పాడట. తను ఇప్పటికే కమిట్ మెంట్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు క్యూలో ఉండడంతో.. వేగం పెంచక తప్పదని డిసైడ్ అయ్యాడు మహేష్.
గతంలో సీతమ్మవాకిట్లో తీసినపుడు.. శ్రీకాంత్ ఎంత లేట్ చేస్తాడో ప్రత్యక్షంగానే చూశాడు మహేష్. అందుకే ఇప్పుడు కఠినంగా ఉండాలని డిసైడ్ అయినట్లున్నాడు. సమంత - కాజల్ - ప్రణీత.. ఇలా ముగ్గురు లీడ్ హీరోయిన్స్ తో.. మహేష్ బాబుని పక్కన పెట్టుకుని, ఆరు నెలల్లో బ్రహ్మోత్సవం కంప్లీట్ చేయడం.. శ్రీకాంత్ అడ్డాలకు పెద్ద టార్గెట్ అని చెప్పాలి. చూద్దాం సూపర్ స్టార్ ఆర్డర్స్ ని... ఎంత మాత్రం పాటిస్తాడో !