శ్రీమంతుడు రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మహేష్, కొరటాల అండ్ టీమ్ చాలా హ్యాపీ గా ఉంది. ఈ శుభ సందర్భాన మహేష్ ఆ ఆనంద క్షణాల్పి పంచుకుంటూ చెప్పిన సంగతులివి..
=కొరటాల శివ 40నిమిషాల పాటు నేరేషన్ చెప్పినప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మా చేతిలోనే విజేత ఉన్నాడనిపించింది. సినిమాలో హీరో మానవాతీత శక్తి అయ్యి ఉండనక్కర్లేదు. పంచ్ డైలాగులు, ప్రాసలు అక్కర్లేదు. మంచి కాన్సెప్టు అయితే సరిపోతుంది. మంచి పాత్రతో మెప్పించవచ్చు అనిపించింది. ఎమోషన్ ని, పెర్ఫామెన్స్ ని నమ్ముకుని ఈ సినిమా చేశాను. అది జనాలకు నచ్చింది.
=అభిమానులు, జనాలు, క్రిటిక్స్ అంతా యునానిమస్ గా మెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఎమోషన్ కంటెంట్ బావుందని ప్రశంసించారు. ఒక నటుడిగా ఇంతకంటే సంతృప్తి ఇంకేం కావాలి. ఆ విజయం ఎంతో ఆనందాన్నిచ్చింది.
=39 నా వయసు. అయినా వయసుదేముంది. మెన్‌కి పరిపూర్ణత 40లోనే. నా జీవితంలోనే ది బెస్ట్ పొజిషన్ కి చేరుకున్నా. పూర్తి ఫిట్ గా ఉన్నా ఇప్పుడు.
=నా కెరీర్ లో ఇంకా చేయాల్సింది ఉంది. నేనింకా ది బెస్ట్ చేసి చూపించానని అనుకోవడం లేదు.
=గెలుపు ఓటముల నుంచి బోలెడంత నేర్చుకున్నా. ప్రతి సందర్భంలోనూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకెళితేనే నటుడు ఎదగగలిగేది.