కొన్ని జంటల్ని చూడగానే దర్శకులకి కూడా రొమాంటిక్ ఆలోచనలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తాయేమో! ఆమధ్య బిజినెస్ మేన్ కోసం మహేష్ - కాజల్ కలవగానే పూరి జగన్నాథ్ ముద్దుల సన్నివేశాన్ని ప్లాన్ చేసి పెట్టేశాడు. ఆ హాట్ హాట్ సన్నివేశం గురించి ఇప్పటికీ మాట్లాడుకొంటున్నారు జనాలు.
ఇప్పుడు మరోసారి మహేష్ - కాజల్ జోడీని చూడగానే శ్రీకాంత్ అడ్డాలకి కూడా అలాంటి ఆలోచనే వచ్చినట్టుంది. అందుకే వాళ్లిద్దరి లిప్ టు లిప్ కిస్సు సన్నివేశం ప్లాన్ చేసి సినిమాలో పెట్టేశాడు. బ్రహ్మోత్సవంలాంటి కుటుంబ కథలో లిప్ టు లిప్ కిస్సు సీన్స్ ని ఎవరైనా ఊహిస్తామా? కానీ శ్రీకాంత్ అడ్డాల మాత్రం ధైర్యం చేసి ఆ సన్నివేశాల్ని పెట్టేశాడు.
ఒక్క మహేష్ - కాజల్ ల మధ్యే కాదండోయ్. సమంత - మహేష్ లు కూడా ముద్దులు పెట్టేసుకొన్నారు. అయితే కాజల్ - మహేష్ ల మధ్య ముద్దు మాత్రం భలే ఇదిగా పండింది. ఒక్క క్షణంపాటే అయినా ఆ ముద్దు సినిమాకి హైలెట్ గా నిలిచింది. సమంతతో ముద్దు కూడా బాగానే వుంది. మొత్తంగా శ్రీకాంత్ అడ్డాల చూడ్డానికి అలా కనిపిస్తాడు కానీ... ఆయన కూడా రొమాంటిక్ సన్నివేశాలు తీయడంలో దిట్టే. బ్రహ్మోత్సవంతో ఆ విషయం బాగా అర్థమైంది. నిజం చెప్పాలంటే సినిమాలో రొమాంటిక్ సీన్సే హైలెట్టు. కాజల్ - సమంతలనీ అందంగా చూపించేసి మహేష్ తో పోటీపడేలా చేశాడు.