సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. మే 20న విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే.. సమ్మర్ లో మంచి ఫ్యామిలీ మూవీ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అందరి ఆశలను తీర్చే ఫ్యామిలీ ఎంటర్టెయినర్ గా బ్రహ్మోత్సవంకు విపరీతమైన క్రేజ్ ఏర్పడిపోయింది.
ఇప్పుడు బ్రహ్మోత్సవం కేవలం ఫ్యామిలీల కోసం తీసిన కాదని.. ఇదో స్ట్రాంగ్ లవ్ స్టోరీ అంటున్నారు హీరో హీరోయిన్లు. మహేష్ బాబు - సమంత - కాజల్ అగర్వాల్ లు ముగ్గురూ ఒకరినొకరు ప్రశ్నలు అడుగుతూ, జవాబులు ఇస్తూ చేసిన ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయింది. ఈ ఇంటర్వ్యూలో ఇదో సూపర్బ్ లవ్ స్టోరీ అని చెప్పేశాడు మహేష్. స్టోరీ అంతా విన్నాక 'మనం ఓ సూపర్బ్ లవ్ స్టోరీ చేస్తున్నాం అంతే కదా' అని శ్రీకాంత్ అడ్డాలతో అన్నాడట మహేష్.
సమంత కూడా మహేష్ నుంచి ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్లు చెబుతోంది. ఇంత స్ట్రాంగ్ లవ్ స్టోరీ అయినా.. ఇంతకు మించి కేవలం రొమాంటిక్ మూవీలో మహేష్ ని చూడాలని ఫ్యాన్స్ తో పాటు తను కూడా కోరుకుంటున్నానని అంటోంది సమంత.