నేటితో కింగ్ నాగార్జున 63వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు..అభిమానులు తమదైన శైలిలో విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ సైతం నాగార్జునని ట్విటర్ వేదికగా విష్ చేసారు. హ్యాపీ 'బర్త్ డే. మీకు ఎల్లప్పుడు సంతోషం.. సమృద్ది కలిగి ఉండాలని కోరుకుంటున్నా ను' అని రాసుకొచ్చారు.
దీంతో అక్కినేని అభిమానుల్లో ఓ సెక్షన్ ఆడియన్స్ అసంతృప్తికి గురవుతున్నారు. మహేష్ విషెస్ లో మర్యాద లేదంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. నాగార్జునని సర్ అని పిలవడం ద్వారా అతినికి కొంత గౌరవం కల్పించినట్లు అవుతుంది.
ఆయన వయసు 63 ఏళ్లు. ఆయన వయసునైనా రెస్పెక్ట్ చేయాలి. కనీసం అతని పోస్ట్ లో గారు..అన్నా అని కూడా లేకపోవడం శోచనీయం అంటూ కొంత మంది అభిమానలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
మరో నెటి జనుడు '' మీ ఇండస్ర్టీ లెజెండ్కి కొంత గౌరవం ఇవ్వండి ప్లీజ్'' అని రాసుకొచ్చారు. మరి వీటిపై మహేష్ రియాక్షన్ ఉంటుందా? అన్నది చూడాలి. మహేష్-నాగ్ మంచి సన్నిహితులు. ఇటీవలే నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న 'ది ఘోస్ట్' ట్రైలర్ ని మహేష్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాగార్జున మహేష్ తో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్న విషయాన్ని రివీల్ చేసారు.
కింగ్ అంత ఓపెన్ గా విషయాన్ని చెప్పారంటే? మహేష్ కింగ్ బాండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి మధ్య ఆ క్లోజ్ నెస్ ఉంది కాబట్టే మహేష్ ట్వీట్ లో ఎక్కడా సర్ ..గారు..అన్నాఅని గానీ ఎక్కడా పెట్టలేదంటూ మరికొంత మంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కోడు గుడ్డు మీద ఈకలు పీకే ట్వీట్లు వద్దంటూ హితవు పలుకుతున్నారు.
ఇక అభిమానుల విషయంలో ఓ సందర్భంలో మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.'' మేము మేము బాగానే ఉంటాం. మీరే మారాలి. మీరు ఇంకా బాగుండాలి'' అని అభిమానుల్ని ఉద్దేశించి స్పందించారు. నిజమే హీరోల? మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలుండవు. వాళ్లందరి మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన వాతావరణమే ఉంటుంది. ఇక అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ ఎప్పటికప్పుడు చర్చకొస్తూనే ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.