మజిలీ చిత్రం లో నాగచైతన్య సరసన నటించింది దివ్యాన్ష కౌశిక్. అదే ఈ భామ తొలి తెలుగు సినిమా. చైతన్యతో ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. పెదవి ముద్దులతో పాటు ఇంటిమేట్ సన్నివేశాల్లో తనదైన మార్క్ పెర్ఫామెన్స్ తో కట్టి పడేసింది. మజిలీ ఘన విజయంలో తన పార్ట్ విస్మరించలేనిది. అయినా .. ఎందుకనో ఈ అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. సక్సెస్ చిత్రంలో నటించినా కెరీర్ ని మలుచుకోలేని భామగా మిగిలిపోయింది. కారణం ఏదైనా.. దివ్యాన్ష్ ఇప్పుడు రూటు మార్చింది. ఇటీవల ఇన్ స్టాగ్రమ్ లో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రెచ్చిపోయింది. అయినా అది కూడా అవకాశం తేలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ హైదరాబాద్ ని వదిలి చెన్నై కి షిప్ట్ అయిపోయిందని ప్రచారమవుతోంది.
ప్రస్తుతం సిద్ధార్థ్ సరసన `టక్కర్` అనే చిత్రంలో నటిస్తోంది. ఆశలన్నీ ఈ సినిమాపైనే. ఈ చిత్రం రిలీజ్ అయి విజయం సాధిస్తే కనీసం ఇరుగు పొరుగున అయినా కలిసొస్తుందని ఆశిస్తోందట. మరి అమ్మడి లక్ ఎలా ఉంది అన్నది కాలమే నిర్ణయించాలి. తమిళ తంబీలు బొద్దు అందాలకే అగ్ర తాంబూలం వేస్తారనడం లో సందేహం లేదు. కానీ దివ్యాన్ష సన్నని తీగలా ఉంటుంది. మంచి ఎత్తు.. రూప లావణ్యం కలిగి ఉన్నా.. బబ్లీగా ఫిగర్ కాదు. కానీ పెర్పామెన్స్ లో ఇప్పుడొస్తున్న చాలా మంది హీరోయిన్ల తో పోలిస్తే చాలా బెటర్ అన్న ప్రశంస అందుకుంది.
నేచురల్ పెర్పామర్ అని మజిలీ లో పెర్ఫామెన్స్ తోనే ప్రూవ్ చేసుకుంది. అందుకే సిద్ధార్థ్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. మరి కోలీవుడ్ ఆడియెన్ ని ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి. ఇలా టాలీవుడ్ లో అవకాశాలు రాని చాలా మంది భామలు కోలీవుడ్ లో అదృష్ణాన్ని పరీక్షించుకున్నారు. కానీ వీళ్లేవ్వరూ అక్కడ సక్సెస్ కాలేదు. మరి దివ్యాన్ష వీళ్లలా మిగిలిపోతుందా? ఆ సెంటిమెంట్ ని ఓవర్ కమ్ చేస్తుందా? అన్నది చూడాలి.