ఆ అక్కా చెల్లెళ్ల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. సిస్టర్స్ అనే కంటే ఫ్రెండ్స్ లా ఉండేందుకే ఇష్టపడతారు. తమ జీవితంలో ప్రతిదానిని సెలబ్రేషన్ లా ప్లాన్ చేస్తుంటారు. ఇంతకుముందు కొత్త సంవత్సర వేడుకల్ని బోయ్ ఫ్రెండ్ తో కలిసి సిస్టర్ అమృత ఇంట్లోనే ఎంజాయ్ చేసింది మలైకా.
ఇక తన సోదరితో అమృత అరోరా సాన్నిహిత్యం ఎంతగా ఉంటుంది? అంటే తను యోగాకి వెళ్లినా స్విమ్ సూట్ లో ఈత కొడుతున్నా ఆ భంగిమల్ని తానే కెమెరాలో బంధించి వాటిని ఇన్ స్టాలో ప్రమోట్ చేస్తుంటుంది. ఇంతకుముందు మలైకా స్విమ్ సూట్ యాక్ట్ ని తనే ఫోటోగ్రాఫ్ చేసింది.
ఇప్పుడు మరోసారి మలైకా అదిరిపోయే భంగిమల్ని తన కెమెరాలో క్యాప్చుర్ చేసింది అమృత అరోరా. మలైకం కెమెరా ముందు అత్యుత్తమ భంగిమలను ప్రదర్శిస్తుంది! అంటూ కితాబిచ్చేసింది. సోదరి అమృత అరోరా పిక్చర్ పర్ఫెక్ట్ షాట్లను క్లిక్ చేయడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అమృత అరోరా ఫోటోగ్రఫీ నైపుణ్యానికి అభిమానుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. మలైకా అభిమానులు ఈ ఫోటోపై తక్షణమే స్పందించగా.. మహీప్ కపూర్ .. సీమా ఖాన్ వంటి ప్రముఖులు ఈమోజీలతో ప్రేమను కురిపించారు. మలైకా వైట్ లాంగ్ కోట్ లో థై సొగసుల్ని ఎలివేట్ చేసిన తీరు కిరాక్ పుట్టించింది అంటూ కుర్రకారు అంతే ఇదైపోతున్నారు. ఆ వైట్ షర్ట్ పై ప్రింటెడ్ పోస్టర్ హాట్ నెస్ ని పెంచింది.
ఇంతకీ ఈ ఫోటోలు ఎప్పటివి అంటే.. జనవరి 31 న జరిగిన అమృత అరోరా 43 వ పుట్టినరోజు పార్టీ నుండి ఎంపిక చేసినవి అని తెలుస్తోంది. ఈ వేడుకలో కరీనా కపూర్ ఖాన్ - కరిష్మా కపూర్- మలైకా తదితరులు పాల్గొన్నారు. ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా పార్టీలో కనిపించారు.