2018-19 బెస్ట్ గూగుల్ సెలబ్రిటీ ఎవరు? ది బెస్ట్ సెర్చింగ్ జాబితాలో టాప్ లో ఎవరున్నారు? అంటే కచ్ఛితంగా ఆ జాబితాలో మలైకా అరోరాఖాన్ పేరు ఉండి తీరుతుంది. అంతగా ఈ రెండేళ్లలో ఈ భామకు పాపులారిటీ దక్కిందనే చెప్పాలి. ఏడాది కాలంగా కుర్రహీరో అర్జున్ కపూర్ తో ఎఫైర్ వార్తలతోనే అంతర్జాలం వేడెక్కిపోయింది.
ఆ సంగతి అటుంచితే .. మలైకా జిమ్మింగ్ యోగా వీడియోలకు అంతే పాపులారిటీ దక్కింది. నిరంతరం సోషల్ మీడియాల్లో మలైకా ఇస్తున్న ట్రీట్ అన్ లిమిటెడ్ గా కంటిన్యూ అవుతోంది. ఇక నిరంతరం మలైకా జిమ్ కి వెళుతూ బ్రాండెడ్ స్పోర్ట్స్ వేర్ లో ఇస్తున్న ఫోజులు అంతే ఇదిగా యూత్ వాట్సాపుల్లో సోషల్ మీడియాల్లో వైరల్ అవుతుండడంతో అసలు ఎవరూ ఈ 42 ఏజ్ బ్యూటీని మర్చిపోలేకపోతున్నారు.
తాజాగా జిమ్ లుక్ తో మరోసారి సోషల్ మీడియాని హీటెక్కించింది. అల్ట్రా స్లిమ్ నడుముతో .. టైట్ గా అందాల్ని ఎలివేట్ చేసే స్పోర్ట్స్ వేర్ తో మలైకా కుర్రాళ్ల మతి చెడగొట్టింది. ఇక మలైకా బిగి అందాల సంగతేమో కానీ.. ఆ కళ్లకింద క్యారీ బ్యాగులేమిటి? అంటూ యువతరం ప్రశ్నలు సందేహిస్తోంది. ఎంతగా దాచాలన్నా ఏజ్ కనిపించిపోతోంది. జిమ్ - యోగాతో కొన్నిటిని మెయింటెయిన్ చేయగలిగినా వయసును మాత్రం దాచడం కుదరదు అని తేలిపోయింది మరి.