బాలీవుడ్ సెక్సీ బ్యూటీస్ లో మలైకా అరోరా పేరు చేర్చకపోతే.. ఆ జాబితాకే వాల్యూ ఉండదు. అంతగా తన సెక్సీ లుక్స్.. అందాలతో బాలీవుడ్ ని మైమరిపించేసింది మలైకా. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సుల కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది కానీ.. అమ్మడు సై అంటే.. అవకాశాలు ఇచ్చేందుకు బోలెడంత మంది క్యూలో ఉంటారు.
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్ లో 'కెవ్వు కేక' అంటూ ఐటెం సాంగ్ లో నర్తించి.. తెలుగు ఆడియన్స్ తో కేకలు పెట్టించిన ఈ బ్యూటీ.. తాజాగా ముంబైలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్ లో సందడి చేసింది. ఈ ఫ్యాషన్ వీక్ లో ఐదో రోజును అమ్మడి అందాలతోనే ప్రారంభించారు. ఎల్లో కలర్ డిజైనర్ గాగ్రా.. రెడ్ కలర్ చోళీతో తన దేహ సౌందర్యంతో.. చూపరులను కట్టిపడేసింది మలైకా అరోరా. చోళీ.. దుపట్టా.. డిజైనర్ గాగ్రా.. మెడలో ధరించిన వెడల్పాటి నెక్ చెయిన్ వరకూ అన్నీ మ్యాచింగ్ వేర్ తో ర్యాంప్ ను అదరగొట్టేసింది మలైకా.
ఫార్టీ ప్లస్ లో కూడా ఈ రేంజ్ లో రెచ్చిపోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ప్రస్తుతం ఈమె వయసు 43 సంవత్సరాలు అంటే నమ్మబుద్ధేయడం కష్టమే అయినా తప్పదు. రీసెంట్ గా అర్బాజ్ ఖాన్ తో బ్రేకప్ వివాదం కారణంగా.. ఈమె ఎక్కువగా వార్తల్లో నానుతోంది. ఆ ఎపిసోడ్ ను పక్కనపెట్టేసి మరీ.. ర్యాంప్ పై అందాల విందు చేసిందంటే.. నిజంగా ఈ బ్యూటీ కెవ్వు కేకే!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/