పాత బండెక్కిన లేటు వయస్సు ఆంటీ

Update: 2017-04-05 11:41 GMT
కెవ్వు కేక అంటూ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీలో టాలీవుడ్ ప్రేక్షకులను కేకలు పెట్టించిన బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఖాన్. పర్సనల్ జీవితం ఎలా ఉన్నా.. ప్రొఫెషనల్ యాంగిల్ లో మాత్రం బాగా ప్రొఫెషనల్ గా ఉంటుంది ఈ హాట్ బ్యూటీ.

తాజాగా హైబ్లిట్జ్ మేగజైన్ కు ఈ సీనియర్ బ్యూటీ ఓ ఫోటో సెషన్ చేసింది. పాత బండెక్కి.. కొత్త రకంగా పోజులు ఇస్తూ తెగ పోజోలు ఇచ్చేసింది మలైకా. ఇంత వయసులో కూడా ఇంతలేసి అందాలను పంచడం.. అది కూడా సెక్సీ పోజులతో మత్తెక్కించడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఫార్టీ ప్లస్ లోనూ యాక్టింగ్ చేసే బ్యూటీస్ కొందరు ఉంటారు. కానీ బాడీ మొత్తం ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తూ.. వాటిని కెమేరా ముందు పరచగలగడం మలైకాకు మాత్రమే సొంతమైన అరుదైన విద్య. ముదురు వయసులోనూ మసాలా లుక్స్ అందిస్తూ రెచ్చగొట్టేస్తూ.. ఎవర్ గ్రీన్ హాట్ ఆంటీ అనిపించేసుకుంటోంది మలైకా.

తాజాగా మలైకా తన భర్త అర్బాజ్ ఖాన్ తో విడాకులు తీసుకునేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. డైవోర్స్ విషయం వాస్తవమే అయినా.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఖాందాన్ తో కలిసి మాల్దీవ్స్ లో కూడా చక్కర్లు కొడుతోంది మలైకా అరోరా ఖాన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News