32 ఏళ్ల అర్జున్ కపూర్ తో 46 ఏళ్ల మలైకా అరోరాఖాన్ ఘాటు ప్రేమాయణం నిరంతరం హాట్ టాపిక్. మలైకా పుత్రరత్నం.. నట వారసుడు ఆర్హాన్ ఖాన్ కు ఇప్పుడు 22. అందచందాల్లో అతడు షారూక్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ కంటే గొప్పవాడు. మామ్ ప్రేమను అతడు అంగీకరించాడు. త్వరలోనే అతడిని హీరోని చేసే బాధ్యతను మలైకా స్వీకరించింది.
ఇక మలైకాతో అర్జున్ లవ్ ఎంతమాత్రం బోనీకపూర్ కి ఇష్టం లేదు. అలాగే సల్మాన్ ఖాన్ కి అసలే ఇష్టం లేదన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఇటు బోనీ నుంచి కానీ అటు ఖాన్ ల వైపు నుంచి కానీ ఈ నటవారసుడికి ఎలాంటి అండా దండా లభించవని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా ఈ ఛాలెంజ్ లో అతడు ఎలా నెగ్గుతాడు? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో నటవారసుల వెల్లువ అసాధారణంగా ఉంది. ఇక్కడ పోటీలో నెగ్గి సత్తా చాటాలి.
ఇక అర్హన్ ఖాన్ ఎదుగుదలకు అర్జున్ కపూర్ అండగా నిలుస్తాడా లేదా? అన్నది కూడా ఇప్పటికైతే సస్పెన్స్. ఇక రకరకాల ఇంటర్వ్యూల్లో అర్జున్ చాలా పర్ఫెక్ట్ అని స్ట్రిక్ట్ అని చెప్పుకొచ్చిన మలైకా పెళ్లి మాటెత్తితే మాత్రం దాటవేస్తోంది. అర్జున్ కూడా పెళ్లితో పని లేకుండా లైఫ్ ని ఎంజాయ్ చేయడం ముఖ్యం అన్నట్టుగానే ఉన్నాడు. ఇక మలైకా-అర్జున్ పెయిర్ ది బెస్ట్ అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం జోరుగా ముచ్చట సాగుతోంది. మరి ఈ జంట పెళ్లి ఘడియ ఎప్పుడు? అన్నదానికి ఇంకా సమాధానం లేనేలేదు. ఈ వ్యవహారం అర్హాన్ కి సమస్యాత్మకం అని విశ్లేషిస్తున్నారు. ఆ క్రమంలోనే మలైకా మాజీ భర్త .. సల్మాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ .. అర్హాన్ ఎదుగుదలకు ఎలాంటి సాయం చేస్తాడు? అన్నది వేచి చూడాల్సిందే.