ఫోటో స్టోరి: బికినీలో హలో చెప్పిందిగా..

Update: 2016-08-10 08:39 GMT
విడాకులు.. విడిపోవడాల సంగతెలా ఉన్నా ఫోటోషూట్లలో మాములుగా రెచ్చిపోవట్లేదు మలైకా అరోరా. ఆ మధ్య ఫ్రెండ్స్ తో ఫారిన్ ట్రిప్ వెళ్లి బీచ్ లో టూ పీస్ బికినీలో ఆరబోసిన అందాల్నే జనాలు ఇంకా మర్చిపోలేదు. ఇదిగో ఇప్పుడు మళ్లీ హలో మాగజైన్ కోసం మలైకా ఇచ్చిన ఫోజులు ఓ రేంజ్ లో పిచ్చెకిస్తున్నాయ్.

లెమన్ ఎల్లో.. బ్లూ అండ్ వైట్.. ఓన్లీ వైట్ అంటూ ఇలా రకరకాల డిజైనర్ బికినీలు వేసుకోని మరీ మలైకా ఇచ్చిన ఫోజులు చూస్తే మైండ్ బ్లోయింగే. స్విమ్మింగ్ ఫూల్ లోపల.. బయటా అంటూ రకరకాల ఫోజులు అబ్బబ్బా వాటి గురించి చెప్పడం కాదు.. చూసి తీరాల్సిందే. అలా పూల్ లో నుంచి హలో చెబుతుంటే.. ఇక్కడ అభిమానులు మెలికలు తిరిగిపోవాల్సి వస్తోంది. మాములుగానే కత్తిలా ఉంటుంది మలైకా ఫిగర్. ఇక ఈ సిజలింగ్ ఫోటోషూట్లో ఇచ్చిన హాట్ హాట్ ఫోజులు చూస్తే ఎవరికైనా హార్ట్ బీట్ పెరగాల్సిందే. అయినా ఏ మాటకామాట చెప్పుకోవాలి గానీ ఫార్టీ ప్లస్ లో ఉండి.. టీన్స్ లోకి ఎంటరవబోయే కిడ్స్ ఉన్న వాళ్లని ఆంటీ అనే అనాలి. కానీ మలైకా బాడీ షేప్ లు చూసిన తర్వాత అలా అనాలంటే ఎవ్వరికీ నోరు రాదు.

అప్పుడెప్పుడో కెరీర్ ఫస్ట్ లో చేసిన ఛయ్యా ఛయ్యా సాంగ్ లో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అందుకే మరి పర్సనల్ లైఫ్ సంగతెలా ఉన్నా.. ఐటమ్ సాంగ్స్ కి బాలీవుడ్ లో ఇప్పటికీ ఫస్ట్ ఛాయిస్ మలైకానే.
Tags:    

Similar News