చక్కని చుక్క.. పువ్వులు బుట్ట

Update: 2017-05-27 04:24 GMT
ఇండియా లోనే సెక్సీ హీరోయిన్ అని అనిపించుకున్న బ్యూటి.. మల్లికా శెరావత్. మొదటి సినిమాలోనే ఏకంగా 17 సార్లు ఫుల్ లిప్ కిస్ తెర పై పెట్టేసిందంటే.. అది మల్లికా శెరావత్ అనే చెప్పాలి. చాలా శృంగార కామెడీ సినిమాలలో వ్యాంప్ గా చేసి కుర్ర కారు నిద్రను చెడకొట్టింది. తన అందంతో కొన్ని హాలీవుడ్ మూవీ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. నటన ఎలా ఉన్న తన ఫిగర్ తో ఆఫర్లు కొట్టే పనిలో పడింది మొదటి నుండే. అందుకే సినిమాలు ఫ్లాపులయ్యాయ్ కాని.. ఫ్యాషన్ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

మొన్న కూడా కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచి అక్కడ మగ కళ్ళకు చెమటలు పుట్టించే పని పెట్టింది. మెర్మయిడ్ గౌన్ వేసుకొని నిండా పువ్వులు డిజైన్ ఉండి తన ఒంపుల సోయగాన్ని పువ్వుల బట్టల మధ్యన పెట్టి చూపించింది. ఆ వైశల్యాలను చూపించడం ఆమేకు కొత్తే కాదు. కానీ ఇక్కడ చూపిన సొగసులు మృదువైన మగువల చందం ఎరగా వేసినట్లు ఉంది. అందరికీ అందం కనిపించదు కాబోలు అని తలిచి తన భావాలను దూరాన ఉన్న అభిమానులుకు ముద్దుతో కూడా తెలిపింది.

ఇప్పుడు మల్లికా చెప్పుకో తగ్గ బాలీవుడ్ సినిమాలు చేయకపోయాన ఆమె చేసిన స్కిన్ షో ఇప్పటికీ ఆమె అభిమానులను వెంటాడుతోంది . ఇది పక్కన పెడితే మల్లికా గర్ల్ చైల్డ్ డెవలప్ మెంట్ కోసం ప్రోమోట్ చేస్తుంది. హ్యూమన్ ట్రాఫ్ఫికింగ్ కు వ్యతిరేకంగా కూడా కొన్ని సంస్థలతో పని చేస్తోంది. తన ఫ్రెంచ్ ప్రియుడ్ని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిందని టాక్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News