ముంబై బ్యూటీ మాళవిక శర్మ పేరు తెలుగుప్రేక్షకుల్లో కొందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ భామ మాస్ మహారాజా రవితేజ సినిమా 'నేల టికెట్' తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. జస్ట్ హీరోయినే కాదు. ఈ భామ ఒక మోడల్.. లా గ్రాడ్యుయేషన్ కూడా చేస్తోందట. వీటితో పాటుగా నెటిజన్లను ఫోటోలతో రాచిరంపాన పెట్టడం ఎలా.. అనే వన్ ఇయర్ డిప్లొమా ముంబైలో ఎక్కడైనా చేస్తోందో ఏమో కానీ ఇన్స్టాలో దుమ్ము లేపుతోంది.
ఈమధ్య మాళవిక ఒక ఫోటోషూట్ లో పాల్గొంది. ఎంతైనా మోడల్ కదా.. హాట్ నెస్ ను రంగరించి మరీ పోజులిచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి "అన్నిటికీ మించి మీ జీవితంలో మీరే హీరోయిన్ గా ఉండండి.. ఒక బాధితురాలిగా ఉండకండి" అంటూ మహిళా సమాజానికి మహా పవర్ ఫుల్ సందేశం ఇచ్చింది. ఫోటోలో ఫుల్ స్లీవ్స్ ఉండే వైట్ టీ షర్టు ధరించింది. ప్యాంట్ వేసుకోకుండా ఒక గోడపైచేతులు పెట్టి ఒక కాలిని వెనక పెట్టి వయ్యారిభామలాగా పోజిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావడంతో కళాత్మకంగా ఉంది. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ సూపర్ హాట్ గా ఉంది.
ఈ ఫోటోకు రెస్పాన్స్ అదిరిపోయింది. "ప్యాంట్ లేని ఏంజెల్".. "సెక్సీ పోజు".. "పర్ఫెక్ట్ మోడల్".. అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక సినిమాల విషయానికి వస్తే 'నేల టికెట్' తర్వాత ఇంతవరకూ మరో ఆఫర్ రాలేదు. ఇలాంటి గరం మసాలా పోజులు ఇస్తూ ఉంటే ఏదో ఒక రోజు టాలీవుడ్ ఆఫర్ రావడం ఖాయమే.