రవితేజ 'నేల టికెట్' సినిమా హిట్ కాలేదు కాబట్టి ముంబై బ్యూటీ మాళవిక శర్మకు పెద్దగా ఆఫర్లు రాలేదు కానీ ఆ సినిమా కనుక హిట్ అయి ఉంటే ఈ పాటికి టాలీవుడ్ లో పాగా వేసి ఉండేది. అలా జరగలేదని.. దిగాలుపడి ఊరుకునే రకం కాదు మాళవిక. సోషల్ మీడియాలో హీటును ఎలా పెంచాలనే విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీలో ఎదైనా డిప్లొమా కోర్సు చేసిందేమో గానీ తరచుగా తన ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజనుల మనసులను దోచుకుంటోంది.
తాజాగా ఈ బ్యూటీ పోల్ డ్యాన్స్ చేస్తూ ఉన్న ఒక వీడియోను... ఒక ఫోటోను తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఫోటోకు ఆ భామ ఇచ్చిన క్యాప్షన్ "నువ్వు నీలాగే ఉండు.. కానీ నీ బెస్ట్ లాగా. హలో యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. నా అప్డేట్స్ అన్నిటిని అందులో ఫాలో అవండి. ఇప్పుడు క్లిక్ చేసి ఇది చూసినందుకు కృతజ్ఞతలు." మరి ఆమె ఫోటో ఎలా ఉంది అని రెండు ముక్కల్లో చెప్పాలంటే.. సింప్లీ సూపర్బ్. బ్లాక్ కాలర్ లో ఉన్న మినీ నిక్కరు.. వీపు దాదాపుగా ఓపెన్ గా కనిపించే టాప్ ధరించి వయ్యారంగా పోల్ కు వేలాడుతోంది. అందరూ స్లిమ్ము స్లిమ్ము అని చస్తుంటారు కానీ ఈ పాప థైస్ కనుక సన్నగా ఉంటే ఆ సెక్సీనెస్ వచ్చేదా?
ఒక నెటిజనుడు ఈ ఫోటోకు పర్ఫెక్ట్ క్యాప్షన్ ఇచ్చాడు. అంటే క్యాప్షన్ పర్ఫెక్ట్ గా ఉందని కాదు. క్యాప్షన్ లో పర్ఫెక్ట్ అనే పదం ఒకటికి పదిసార్లు రిపీట్ అయింది. పర్ఫెక్ట్ ఫిగర్.. పర్ఫెక్ట్ కర్వ్స్.. పర్ఫెక్ట్ బ్యాక్...పర్ఫెక్ట్ స్మైల్.. పర్ఫెక్ట్ పోజ్.. పర్ఫెక్ట్ ఫోటోగ్రాఫ్.. etc. ఇంకేమైనా మిగిలుంటే మీరూ అందుకోండి పర్ఫెక్ట్ నెటిజనులు..!