చెర్రీ ఐస్ క్రీములు.. చిరంజీవి దోశలు .. ఇటీవలి కాలంలో హాట్ టాపిక్. ఇక నుంచి ఏ హోటల్ కి వెళ్లినా, ఏ పార్లర్ కి వెళ్లినా ఐస్ క్రీమ్‌లు, దోశలు మెగా హీరోల పేరుతో పాపులర్ అయిపోవడం ఖాయం అనే అర్థమవుతోంది. హైదరాబాద్ లో కొన్ని ఐస్ క్రీమ్ పార్లర్లలో చెర్రీ ఐస్ క్రీము లు అమ్మేస్తున్నారు. చరణ్ పేరు ఉపయోగించి ఇది ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఐస్ క్రీమ్. అలాగే ఇప్పటి కే చరణ్ చిరంజీవి దోశ కోసం పేటెంట్ తీసుకునే పనిలో ఉన్నాడు. మైసూర్ లో తిన్న స్టీమ్ దోశకు గుర్తింపుగా అన్నిచోట్లా చిరంజీవి దోశల్ని అమ్మించాలన్నది చరణ్ ప్లాన్. దోశ అభిమాని గా అతడు అభిమానులకు ఇస్తున్న కానుక ఇది అనుకోవాలి.
అయితే వీటికి పోటీ గా వేరే ఏవీ రావా? వస్తే ఎలా ఉంటాయి వాటి పేర్లు ? పరిశోధిస్తే ఇంట్రెస్టంగ్ మంచూస్ హోటళ్లు రెడీ అవుతున్నాయి. మంచు విష్ణు ఇప్పటి కే భారీ రేంజు ప్రణాళికల్లో ఉన్నాడు. ఇక నుంచి ఫుడ్డు వ్యాపారంలో కి కూడా ఈ హీరో ఎంట్రీ ఇస్తున్నాడుట. అయితే అతడు నిర్వహించే రెస్టారెంట్ లో ఒక్కో ఐటెమ్ కి ఏం పేరు పెడితే బావుంటుంది? అభిమానులేమైనా క్లూ ఇస్తారా? మంచు ఇడ్లీస్ - మంచు పరోటా - మంచు సెట్ దోశ - మంచు బిరియాని - మంచు బోండాం - మంచు తందూరీ - మంచు జిలేబీ - మంచు లడ్డూస్ - మంచూ మంచూరియా - మంచు రుమాలీ రోటీ - మంచు మటన్ బిర్యానీ - మంచు ఆవకాయ్.. ఇలా మంచి మంచిగా మంచు ఫుడ్ ఐటెమ్స్ పేర్లు ఇన్ని పెట్టుకోవచ్చు...
కాకపోతే ఆల్రెడీ ''మంచు'' హోటల్స్ అంటూ అమెరికాలో ఉండేవారు చాలా రెస్టారెంట్లే చూసుంటారు. ఎందుకంటే ''మంచు'' అంటూ చైనాకు చెందిన ఒక మైనారిటీ కమ్యూనిటీ ఉంది. వారు అమెరికా, ఐరోపాల్లో స్థిరపడి వారి కమ్యూనిటీ పేరు మీద చాలా వ్యాపారాలే నడిపిస్తున్నారు. అయితే ఆ మంచు వేరు, మన మంచూస్ వేరు. అది సంగతి.