హాటెస్ట్ గాళ్స్ తో టాప్ రేంజ్ ఫ్యాషన్ డిజైనర్ ఫికర్ చూశారుగా.. అందాల ముద్దుగుమ్మలతో అతడి కెమిస్ట్రీ ఓ రేంజులోనే కుదిరింది. అతడు సంథింగ్ హాట్ రొమాంటిక్. అందుకే అతడంటే గాళ్స్ కూడా పడి చస్తారు. కారణం ఏదైనా ఈ ఫోటో ఫ్రేమ్ సంథింగ్ హాట్ అనే చెప్పాలి. ఇంతకీ ఎవరా డిజైనర్ అన్నది చెప్పాల్సిన పనే లేదు. ది గ్రేట్ మనీష్ మల్హోత్రా.
2021 సెలబ్రేషన్స్ లో భాగంగా అతడు 31 మిడ్ నైట్ తన ఇంట్లో సెలబ్రిటీల కోసం ప్రత్యేక పార్టీని ఎరేంజ్ చేయగా ఈ వేడుకకు పలువురు గాళ్స్ గ్యాంగ్ విచ్చేశారు. 54 ఏళ్ల స్టార్ మనీష్ మల్హోత్రా ఇన్ స్టాలో ఈ హాటెస్ట్ ఫోటోని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఇందులో బాలీవుడ్ భామలు వాణీ కపూర్- కృతి సనోన్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్- నుష్రత్ భారుచా ఉన్నారు. వీళ్లంతా స్మైలిస్తున్న ఈ ఈ చిత్రాన్ని మనీష్ స్వయంగా పంచుకున్నారు. `అద్భుతమైన అమ్మాయిలతో ఎదురుచూస్తున్న సుందరాంగుడు` అనే కాన్సెప్ట్ ఎలివేట్ అయినా.. 54ఏళ్ల యువకుడి ఫికర్ ఏమిటన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మల్హోత్రా ఆల్-బ్లాక్ ప్రింటెడ్ స్టోల్ తో కనిపిస్తే.. అతని పక్కన కూర్చున్న వాణీ కపూర్ తోలు బూట్లతో ఆకుపచ్చ మినీ దుస్తులు ధరించడంతో అద్భుతంగా కనిపించింది. ఆవపిండి పసుపు రంగు దుస్తులు ధరించి కృతి అందంగా కనిపించింది. జాక్వెలిన్ నల్లని దుస్తులు ధరించి నవ్వులు చిందిస్తోంది. నుష్రత్ కూడా ప్రింటెడ్ మినీ వైట్ డ్రెస్ లో మురిపించింది. ఇవన్నీ మనీష్ డిజైన్ చేసినవే.
ఫోటో షేరింగ్ ప్లాట్ ఫామ్ లో ఈ ఫోటోని పోస్ట్ చేయడంతో రిద్దిమా కపూర్ సాహ్ని సహా ప్రముఖ అనుచరులు 31000 మందికి పైగా అభిమానులు పోస్ట్ చేసిన 50 నిమిషాల్లోనే దీనికి లైక్ లు కొట్టారు. వ్యాఖ్యల విభాగంలో రెడ్ హార్ట్ ఫైర్ ఎమోటికాన్ లను షేర్ చేశారు. ఈ భామలకు చాలామంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.