మాస్ మహారాజా రవితేజ కు ఒకప్పుడు ఫ్లాపులనేవి అరుదుగా పలకరించేవి.. మరీ బ్యాడ్ టాక్ వస్తే తప్ప నిర్మాతలు ఎప్పుడూ సేఫ్ జోన్ లో ఉండేవారు. ఈ మధ్య మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గతంలో చేసినట్టే రవితేజ మాస్ మసాలా సినిమాలు చేస్తున్న ప్రేక్షకులు తిప్పికొడుతున్నారు. దీంతో వరస ఫెయిల్యూర్లను ఎదుర్కొంటున్నాడు మాస్ రాజా.
దీంతో ఒక విషయంలో రవితేజ కాంప్రమైజ్ అయ్యేందుకు సిద్దమయ్యాడట. అదేంటంటే రెమ్యూనరేషన్. రవితేజ తన ఫీజు విషయంలో ఎప్పుడూ పక్కాగా ఉండేవాడు. ఒక ఫిగర్ చెప్తే.. అది నిర్మాతలు ఇవ్వాల్సిందే. సినిమానైనా వదులుకునేవాడు గానీ తన ఫీజు విషయంలో కాంప్రమైజ్ అయ్యేవాడు కాదట. అలా వదులుకున్న సినిమాలు కూడా ఉన్నాయట. కానీ ఇప్పుడు మాత్రం ఆ విషయంలో తగ్గాడని టాక్ వినిపిస్తోంది.
రవితేజ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. మొదట్లో ఈ సినిమాకు రూ.. 10 కోట్ల రెమ్యూనరేషన్ మాట్లాడున్నారట. కానీ వరస ఫ్లాపులతో తన మార్కెట్ దెబ్బతినడం.. ఓపెనింగ్స్ కూడా తగ్గడంతో రెమ్యూనరేషన్ ను రూ. 5 కోట్లకు తగ్గించుకున్నాడట. ఇది ఒకరకంగా మంచి పరిణామమే. సినిమాలు హిట్ అయి లాభాలు వస్తేనే కదా నిర్మాతలు బాగుండేది. ఫ్లాపులు అవుతూ ఉంటే వారైనా భారీ రెమ్యునరేషన్లు ఎలా ఇస్తారు?