మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా ఫ్యాన్స్ కు రెండు రోజుల ముందే పండుగ వచ్చిందా అన్నట్లుగా థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సందడి వాతావరణం క్రియేట్ చేశారు.
భారీ అంచనాల నడుమ రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాను మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని థియేటర్ల వద్ద కూడా అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున వాల్తేరు వీరయ్య రిలీజ్ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సందడి చేశారు.
చిరంజీవి కూతురు శ్రీజ తో పాటు ఆయన మనవరాలు మరియు ఇతర కుటుంబ సభ్యులు థియేటర్ల వద్ద సందడి చేశారు.
వాల్తేరు వీరయ్య పోస్టర్ ఉన్న టీ షర్ట్ ను ధరించిన మెగా ఫ్యాన్స్ అభిమానులను మరింత ఉత్సాహపరిచే విధంగా థియేటర్ లో హడావుడి చేశారు.
థియేటర్ లో మెగా డాటర్ మరియు మెగా గ్రాండ్ డాటర్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఫ్యాన్స్ గోల చేస్తున్న సమయంలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెగ ఎంజాయ్ చేశారు. సాధారణంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ సీక్రెట్ గా సినిమాలకు వెళ్తారు.. లేదంటే ప్రైవేట్ షో లు చూస్తారు.
కానీ మొదటి సారి ఇలా ఫ్యాన్స్ తో కలిసి చూడటం తో ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం కనిపించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.