దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా తాజాగా కేరళలో విడుదల అయ్యి అక్కడ కూడా మంచి వసూళ్లు నమోదు చేస్తోంది. ఉత్తర భారతం నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకున్న సీతారామం సినిమా నిర్మాత అశ్వినీదత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ ను మొదట ప్రభాస్ తో తాము నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా కోసం ఎంపిక చేయడం జరిగింది.
మా దర్శకుడు నాగ్ అశ్విన్ తప్పకుండా ప్రాజెక్ట్ కే కి ఆమె సూట్ అవుతుందని ఆమెను ఎంపిక చేశాడు. కానీ దర్శకుడు హను రాఘవపూడి కథ చెప్పిన సమయంలో సినిమాలోని సీత పాత్రకు మృణాల్ అయితేనే బాగుంటుందని భావించాడు.
హనురాఘవపూడి కథ చెప్పిన వెంటనే సీత పాత్రకు మృణాల్ ను తీసుకోవాలంటూ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ అన్నాడట. తన ప్రాజెక్ట్ కే సినిమా కోసం అనుకున్న ఆమెను సీతారామం సినిమాకు నాగ్ అశ్విన్ ఇచ్చాడంటూ నిర్మాత నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. సినిమాకు ఆమె పూర్తి న్యాయం చేసి మా నమ్మకం నిలబెట్టిందని అశ్వినీదత్ అన్నారు.
మృణాల్ ఠాకూర్ ను సీతారామం సినిమాకు ఇవ్వడంతో ప్రాజెక్ట్ కే సినిమాకు దీపిక పదుకునే ను ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే సినిమా లో ప్రభాస్ పాత్ర అద్భుతంగా ఉంటుందని.. ఆయన పాత్రకు సమానమైన ప్రాముఖ్యతను హీరోయిన్ పాత్ర కలిగి ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. అందుకే ఈ సినిమా కోసం దీపికా పదుకొనేను ఎంపిక చేశామన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.