ఇటీవలి కాలంలో కాపీ క్యాట్ గోల ఎక్కువైపోయింది. ఫలానా సీన్ ఫలానా సినిమా నుంచి ఎత్తేశాడనో, ఫలానా కథ ఫలానా హాలీవుడ్ సినిమా నుంచి లేపేశాడనో విమర్శలు నేచురల్ అయిపోయాయి. ముఖ్యంగా కృష్ణానగర్, ఫిలింనగర్ రచయితలు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కాపీలు కొట్టడానికి బోలెడన్ని హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చూస్తుంటారు. కొరియన్, ఫ్రెంచ్, జపనీ సినిమాల్ని కాచి వడపోస్తుంటారు. విదేశాల్లో ఎక్కడో తీసిన సినిమా అయితే కాపీ కొట్టినా తెలీదనే భావన అయ్యి ఉండొచ్చు. లేదా ఆ సన్నివేశాల (లేదా కథల) ఇన్ స్పిరేషన్ తో వేరొక కథ రాసుకుంటే హిట్ కొట్టొచ్చు కదా! అనే ఆత్రం అయ్యి ఉండొచ్చు. మొత్తానికి కాపీ చేస్తున్నారన్నది వాస్తవం.
కాపీ అంటే సీన్లు, కథలే కాదు.. కొన్ని విదేశీ సినిమాల ట్యూన్లు కూడా కాపీ కొట్టేసే సంగీత దర్శకులు మనకు ఉన్నారని విమర్శలొస్తున్నాయి. ఇటీవలి కాలంలో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ఓ హీరో పెద్ద హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ ట్యూన్లు ఓ ఫ్రెంచి అడల్ట్ సినిమా నుంచి కాపీ కొట్టేసినవేనని చెబుతున్నారు. ఇంతకాలం రొమాంటిక్ సీన్లు కాపీలే కాదు, ఇప్పుడు రొమాంటిక్ ట్యూన్లు న్యూడ్ సినిమాల నుంచి ఎత్తేస్తున్నారని రివీలైంది.
ఫ్రాన్స్ లో న్యూడిటీకి కట్టడి లేదు. అక్కడ సినిమాల్లో ఓపెన్ షోస్ కి బ్యాన్ లేదు. అందుకని న్యూడ్ సినిమాలు స్వేచ్ఛా విహారం చేస్తుంటాయి. అలాంటి ఓ సినిమా నుంచి ఈ ట్యూన్లు ఎత్తేశారని విమర్శలొస్తున్నాయి. ఒక అందగత్తె ఒకేసారి ఇద్దరు బోయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంది. ఆ ఫ్రెంచి సినిమా ఏదో కనిపెట్టండి చూద్దాం?