ఇప్పుడు ''ప్రేమమ్'' సినిమాను చూసినవారందరూ ఒక్కటే మాట్లాడుతున్నారు. నాగ చైతన్య యాక్టింగ్ అదరగొట్టేశాడని. మలయాళం వర్షెన్ చూసినప్పుడైతే.. హీరో నివిన్ పౌళీ కంటే కూడా.. హీరోయిన్లు సాయి పల్లవి, అనుపమ, మడోన్నాలు కేకలు పెట్టించారు అంటూ ఎక్కవ టాక్ వచ్చింది. కాని తెలుగులో మాత్రం.. అనుపమ - శృతి హాసన్ - మడోన్నాలను మనోడు డామినేట్ చేశాడు.
అవును.. ప్రేమమ్ సినిమాలో అందరికంటే బెస్ట్ పెర్ఫామర్ అంటే నాగ చైతన్య. అసలు ఏ రేంజులో అలరించాడంటే.. స్కూల్ పిల్లాడి ఏజ్ నుండి పెద్దయ్యి సొంతంగా ఎంటర్ ప్రెన్యూర్ గా మారే ఏజ్ వరకు.. వేరియేషన్స్ ఇరగదీశాడు. ముఖ్యంగా చాలాచోట్ల ఎంతో మెట్యూరిటీతో కూడిన ఎక్సప్రెషన్లు ఇచ్చాడు. చిన్నప్పుడు నాటీగా.. కాలేజీలో ర్యాష్ గా.. బిజినెస్ పెట్టాక క్లాస్ గా.. తన యాక్టింగ్ స్టయిల్ ను బాగా మౌల్డ్ చేసుకున్నాడు చైతు. దర్శకుడి ఇన్ పుట్స్ తీసుకోవడమే కాకుండా.. పాత్రకు ఎలా కావాలో అలా సింపుల్ గా మారపోయాడు. అసలు ఓ రకంగా చూస్తే చైతూ యాక్టింగ్ లో సడన్ గా ఇంత మెట్యూరిటీ ఎలా వచ్చింది అనిపించక మానదు.
వరుసగా సినిమాలను చేయడం.. అదీ కూడా రకరకాలు జానర్స్ లో ప్రయత్నించడం.. అలాగే మధ్యలో వచ్చిన కొన్ని ఫ్లాపులూ.. అన్నీ కలిపి చైతూను ఒక మెట్యూర్డ్ యాక్టర్ చేసేశాయి. కీప్ ఇట్ అప్ అక్కినేని హీరో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/