ఏవైనా సినిమాలకు సంబంధించి టాలీవుడ్ లెక్కల్లో ఈ ప్రశ్నను అడిగితే కురుస్తాయనే సమాధానం వస్తుంది కానీ బట్ కండీషన్స్ అప్లై అనే సంగతి మర్చిపోకూడదు. ఈ శుక్రవారం విడుదల కానున్న జెర్సి గురించి అభిమానులు ఆందోళన పడుతోంది ఈ విషయం గురించే. క్రికెట్ ఆడే కుర్రాడు మధ్య వయసు దాటాక పదేళ్ల కొడుకు కోసం మళ్ళి బ్యాటు పట్టుకుని గ్రౌండ్ లోకి వెళ్లిపోవడమనే పాయింట్ వినడానికి బాగున్నా తెరమీద బరువైన ఎమోషన్స్ తో చెప్తేనే వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్రైలర్ లో ఆ ఫీల్ అయితే కనిపించింది.
కానీ ఇది ఓ ఐదు కోట్ల బడ్జెట్ లో మీడియం రేంజ్ హీరోతో తీసి 10 కోట్ల లోపు బిజినెస్ తో అమ్మేస్తే ఈజీగా వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ చేసింది నాని. న్యాచురల్ స్టార్ ట్యాగ్ ఉంది. థియేట్రికల్ బిజినెస్ 26 కోట్ల దాకా చేశారు. ఈ రేంజ్ స్టార్లకు సూపర్ హిట్ అనే టాక్ వస్తే తప్ప అంత మొత్తం రాదు
కానీ జెర్సి ప్రమోషన్ ఆ స్థాయిలో కనిపించడం లేదు. ఇటీవలే హిట్టు కొట్టిన మజిలీలో నాగ చైతన్యను క్రికెటర్ గా చూశాక ఇంత తక్కువ గ్యాప్ లో మరో హీరోను అదే పాత్రలో చూడటం కొంత అనుమానంగానే ఉంది. పైగా ఓవర్సీస్ ఆడియన్స్ ఎంటర్ టైన్మెంట్ ను ఇష్టపడతారు కానీ ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ భార్యతో గొడవపడే కథలకు అంతగా కనెక్ట్ కారు. అందుకే మజిలీ సైతం అక్కడ మరీ అద్భుతాలు చేయలేకపోయింది.
ఒకప్పుడు మాతృదేవోభావ లాంటి సినిమాలు కంటతడి పెట్టించే డబ్బులు రాబట్టాయి. కానీ వాటిలో స్టార్స్ లేరు. కానీ నాని ఇమేజ్ మీదే పాతిక కోట్ల పందేనికి రెడీ అయిన జెర్సికి టాక్ యునానిమస్ గా హిట్ అని వస్తేనే సేఫ్ అవుతుంది. యావరేజ్ అన్నా రిస్క్ లో పడటం ఖాయం. ఇంకో 48 గంటల్లో ఫలితం తేలనుంది. లెట్ వెయిట్ అండ్ సి