ఇప్పుడు మే నెలలో విడుదలవుతున్న సినిమాల లిస్టు చూసుకుంటే.. హిందీలో మాత్రం ''అజార్'' సినిమా మీదనే చాలా కళ్ళున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవితం గురించి మనోళ్లు కొత్తగా ఏదో చూపించబోతున్నారట. అసలు మనోడు మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు చేశాడో సంజాయిషీ ఇచ్చుకుంటాడో తెలియదు కాని.. ఈ సినిమాలోని ఇంకో క్యారక్టర్ గురించి ఇప్పుడు మనం మట్లాడుకోవాలి.
అదేంటంటే.. ఈ సినిమాలో అజారుద్దీన్ రెండో భార్య పాత్రలో నర్గీస్ ఫక్రీ నటిస్తోంది. నిజ జీవితంలో అజార్ తన మొదటి భార్య నౌరీన్ తో రిలేషన్ లో ఉండగానే.. మోడల్/హీరోయిన్ సంగీతా బిజ్లానీని ప్రేమించాడు. ఆ తరువాత నెమ్మదిగా నౌరీన్ కు విడాకులిచ్చి.. సంగీతాను పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఈమెకు కూడా విడాకులిచ్చాడు. అయితే ఈ పాత్రలో నటిస్తున్న నర్గీస్ మాత్రం.. చాలా హాటుగా కనిపిస్తూ.. స్పెషల్ సాంగులూ గట్రా చేస్తోంది. ఈమెను చూస్తే నిజ జీవితంలో అప్పట్లో సంగీత ఇంత హాటే అనే సందేహం ఎవరికైనా వస్తుంది మరి.
1980లో మిస్ ఇండియా కిరీటం గెలిచిందంటే.. సంగీత ఎంత హాటో మనం వేరే చెప్పక్కర్లేదు. అయితే తరువాత నిర్మా యాడ్ ద్వారా ఈ అమ్మడు ఇండియా అంతా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు అజార్ సినిమా ప్రోమోలు చూస్తుంటే.. అందులో అజార్ పాత్ర వేసిన ఇమ్రాన్ హష్మీ కంటే.. ఈ నర్గీస్ అందాలే డామినేట్ చేస్తున్నాయి.