జాతీయ పురస్కారాల్లో మన సినిమాలు సత్తా చాటాయి. శుక్రవారం 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా సుహాస్ చాందినీ చౌదరి జంటగా నటించిన `కలర్ ఫొటో` నిలిచింది. ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో `నాట్యం` మూవీ ఎంపిక కాగా, ఉత్తమ సంగీత ప్రధాన చిత్రంగా అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠ పురములో` సినిమాలు అవార్డుల్ని సొంతం చేసుకున్నాయి. సూర్య నటించిన `సూరారైపోట్రు` ఐదు అవార్డుల్ని సొంతం చేసుకుంది.
ఇక ఉత్తమ నటుడి అవార్డుకు ఇద్దరు హీరోలు ఎంపికయ్యారు. `సూరరైపోట్రు` (ఆ కాశమే ని హద్దురా) చిత్రంలోని నటనకు గానూ హీరో సూర్య ఎంపిక కాగా, హిందీ మూవీ `తానాజీ` చిత్రానికి గానూ అజయ్ దేవ్ గన్ ఎంపికయ్యారు. ఈ ఇద్దరు హీరోలు ఉత్తమ నటులుగా అవార్డుని పంచుకోనున్నారు. ఇక ఉత్తమ నటిగా `సూరరైపోట్రు` ఫేమ్ అపర్ణా బాలమురళి ఎంపికైంది. ఉత్తమ చిత్రంతో పాటు మొత్తం ఐదు విభాగాల్లో `సూరారైపోట్రు` అవార్డుల్ని దక్కించుకుని సత్తా చాటింది.
68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో మొత్తం 30 భాషల్లో 305 ఫీచర్ ఫిల్మ్స్ పోటీపడ్డాయి. అంతే కాకుండా నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 148 సినిమాలు పోటీపడి (20 భాషల్లో) స్క్రీనింగ్ కి వచ్చాయని జ్యూరీ సభ్యులు వెల్లడించారు. ఈ ఏడాది జాతీయ పురస్కారాలని ఐదు విభాగాలుగా విభజించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్ (28 కేటగిరీలు), నాన్ ఫీచర్ ఫిల్మ్స్ (22 కేటగిరీలు), బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు.
68వ జాతీయ అవార్డుల విజేతలు వీరే:
ఉత్తమ చిత్రం : సూరారైపోట్రు
ఉత్తమ నటుడు : సూర్య (సూరారైపోట్రు), అజయ్ దేవ్ గన్ (తానాజీ)
ఉత్తమ నటి : అపర్ణ బాలమురళి (సూరారైపోట్రు)
ఉత్తమ చిత్రం : సూరారైపోట్రు
ఉత్తమ దర్శకుడు : దివంగత దర్శకుడు కె.ఆర్. సచ్చిదానందన్ ( అయ్యప్పనుమ్ కోషియుమ్) (మలయాళం)
ఉత్తమ సహాయ నటుడు : బిజూ మేనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్)
ఉత్తమ సహాయనటి : లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్ సిలా పెంగళుమ్) (తమిళం)
ఉత్తమ బాల నటుడు వరుణ్ బుద్దదేవ్ (తులసీదాస్ జూనియర్) స్పెషల్ మెన్షన్
ఉత్తమ సంగీత దర్శకుడు : జీవీ ప్రకాష్ కుమార్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : నచికేట్ బర్వే, మహేష్ షేర్లా (తానాజీ)
మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ : మధ్య ప్రదేశ్
ఉత్తమ గీత రచయిత : సైనా (మనోజ్ మౌతషిర్)
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ : అయ్యప్పనుమ్ కోషియుమ్
ఉత్తమ కొరియోగ్రఫీ : నాట్యం ( తెలుగు)
ఉత్తమ డాన్సర్ సంధ్య రాజు (నాట్యం తెలుగు)
ఉత్తమ సంగీత దర్శకుడు తమన్ (అల వైకుంఠపురములో)
నాన్ ఫీచర్ ఫిలింస్:
ఉత్తయ వాయిస్ ఓవర్ శోభా రాప్సోడి ఆఫ్ రెయిన్స్ - మాన్సూన్ ఆఫ్ కేరళ (ఇంగ్లీష్)
ఉత్తమ సంగీత దర్శకుడు: విశాల్ భరద్వాజ్ (1232 కి.మీ మరేంగే తో వహీన్ జాకర్) (హిందీ)
ఉత్తమ ఎడిటింగ్ : అనాదీ అతలే (బార్డర్ ల్యాండ్స్ )
ఉత్తమ ఆన్ లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్ సందీప్ భాటీ, ప్రదీప్ లెహ్వార్ (జాదూయ్ జంగల్) (హిందీ)
ఉత్తమ ఆడియోగ్రఫీ (ఫైనల్ మిక్స్ డ్ ట్రాక్) అజిత్ సింగ్ రాథోడ్ (పర్ల్ ఆఫ్ ద డిన్నర్) (రాజస్థానీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ నిఖిల్ ఎస్. ప్రవీణ్ (శబ్దికున్ కలప్ప) (మలయాళం)
ఉత్తమ డైరెక్షన్ ఆర్ వీ రమణి (ఓ దట్స్ భాను - ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, హిందీ)
ఉత్తమ కుటుం కథా చిత్రం : కుంకుమార్చన్ (మరాఠీ)
ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం : కచీచినుతు (అస్సాం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్ అడ్మిటెడ్ (హిందీ, ఇంగ్లీష్)
ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం : ద సేవియర్ : డ్రిగేడియర్ ప్రీతమ్ సింగ్ (పంజాబీ)
బెస్ట్ ఎక్స్ ప్లోరేషన్ మూవీ : వీలింగ్ ద బాల్ ( ఇంగ్లీష్, హిందీ)
ఉత్తమ ఎడ్యుకేషనల్ ఫిలిం : డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్ (మలయాళం)
ఉత్తమ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్ జస్టిస్ డిలేయ్‌డ్ బట్ డెలివర్డ్ (హిందీ), 3 సిస్టర్స్ (బెంగాలీ)
ఉత్తమ ఎన్వైర్ మెంట్ ఫిలిం : మాన అరు మానుహ్ (అస్సామీస్ )
ఉత్తమ ప్రమోషనల్ ఫిలిం సర్ మొయింటింగ్ ఛాలెంజెస్ (ఇంగ్లీష్ )