మెగాస్టార్ చిరంజీవి తన 150 సినిమాని ఇప్పటికే ఫైనలైజ్ చేసేశారు. కోలీవుడ్ మూవీ కత్తిని తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దర్శకుడు వివి వినాయక్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను కూడా దాదాపు పూర్తి చేసేసినట్లు సమాచారం. ప్రస్తుతం తన చిన్న కూతురు శ్రీజ పెళ్లి పనుల్లో ఉన్న చిరు.. అవి పూర్తి కాగానే కత్తి షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. ఏప్రిల్ మూడో వారంలో మెగాస్టార్ కత్తి షూటింగ్ మొదలు కానుండగా.. ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటులను ఫైనల్ చేస్తున్నాడు దర్శకుడు వినాయక్.
మెగాస్టార్ పక్కన హీరోయిన్ గా నయనతారను ఫిక్స్ చేశారనే వార్తలొచ్చినా.. ఇప్పటివరకూ దీనిపై అఫీషియల్ న్యూస్ అయితే లేదు. టాలీవుడ్ కత్తి లోనూ హీరోయిన్ పాత్రను అల్ట్రా గ్లామరస్ గానే చూపించాలన్నది డైరెక్టర్ ఆలోచన. ఇందుకోసం నయనతారను బికినీ సీన్ కు సిద్ధం కావాలని సూచించాడట. అయితే.. కోలీవుడ్ మూవీస్ లో బికినీ సీన్స్ కు నో చెప్పని నయన్.. చిరంజీవి పక్కన మాత్రం బికినీలో కనిపించేందుకు తటపటాయిస్తోందని అంటున్నారు.
మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా చేసేందుకు 3.5 కోట్లు డిమాండ్ చేసిన నయన్.. ఇప్పుడు బికినీ విషయంలో ఆలోచనలో పడిందని తెలుస్తోంది. అయితే.. అసలు ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేసే విషయంలోనే నయనతార రెండు రకాల ఆలోచనలు చేస్తోందని టాక్.