నెలవంకలో ఎంతటి సుందరమైన వంపులు ఉంటాయో.. హీరోయిన్సులు కూడా అలాంటి వయ్యారాల కోసం ప్రయత్నిస్తుంటారు. అందరికీ ఇది సాధ్యం కాకపోయినా.. కొందరు మాత్రం సోయగాలను ఆ స్థాయిలో మెలితిప్పగలుగుతుంటారు. ఇలాంటివారిలో నీతు చంద్ర కూడా ఉంటుంది.
ఉత్తరాది భామ అయినా.. దక్షిణాదిలో సత్తా చూపించిన సుందరాంగి నీతు చంద్ర. తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభించినా.. ఇక్కడ ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. అడపాదడపా హిందీలో నటించినా.. ఎక్కువగా తమిళ సినిమాలలో మెరిసింది ఈ భామ. 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన నీతుచంద్ర ప్రస్తుతం 33 ఏళ్ల వయసు పూర్తి చేసేసుకుంది. అయినా సరే.. ఇంకా బోలెడంత గ్లామర్ ను దాచుకున్న ఈ బ్యూటీ.. ఎంతో అందంగా వాటిని ప్రెజెంట్ చేయగలుగుతోంది. తాజాగా ఓ ఫోటో సెషన్ లో ఈమె ఇచ్చిన పోజులు అందరికీ మతులు పోగొట్టించేశాయి.
వెనుకకు తిరిగి మెలి తిరిగిన వంపులను చూపించిన వైనం చూస్తే.. ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. టాలీవుడ్ ఫిలిం మేకర్స్ నిర్లక్ష్యం కారణంగా.. ఇంతటి సోయగాలను చూసే అవకాశం ఇంతకాలం మిస్ అయిపోయామని.. తెలుగు ప్రేక్షకులు అనుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. ఇక ఆ తేనె కళ్లను చూసిన ఎవరైనా సరే.. నీతు మాయలో పడి మునిగిపోవాల్సిందే.