సినిమాలో డ్రామా క్వీన్లు ఉంటారు - అందాలుతో జేమ్స్ బాండ్ హీరోలు పక్కనే నిలుచుని ఉన్న అమ్మాయిలగా ఉంటారు. అయితే టాప్ మోడల్ గా వచ్చి సినిమా సినిమా కి వాళ్ళ నటనను మెరుగుపరుచుకొని స్టార్ హీరోయిన్లు గా మారిన వారు ఉన్నారు. కేవలం అందాల ఆరబోతే పనిగా పెట్టుకొని సినిమాలు తీస్తున్న హీరోయిన్లు మాత్రం అతివేగంగా తెర పై మాయమైపోతారు. అంటే వాళ్ళకి నటన రాక కాదు వాళ్ళు చేసిన సినిమాలు వాళ్ళ నిర్ణయాలు అన్నీ కలిసి వాళ్ళని టాప్ లిస్ట్ హీరోయిన్ లోకి రాకుండా చేస్తాయి.
మాజీ మిస్ ఇండియా నేహా ధూపియా.. ఈ రెండో కోవకే చెందుతుంది. అప్పట్లో తెలుగులో రాజశేఖర్ సరసన 'విలన్' అనే సినిమా చేసింది. ఆ తరువాత అడపాదడపా బాలీవుడ్లో 'జూలి' అంటూ సెక్స్ కామెడీలు చేసింది కాని వర్కవుట్ కాలేదు. మొన్న ఇండియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఆద్వర్యం లో ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ కి సానియా మీర్జా - నేహా ధూపియా అక్కడకు వచ్చే అతిదులు కు స్వాగతం పలికారు. ఈ ఫంక్షన్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే సింగపుర్ లో జరగబోతున్న వొమెన్స్ టెన్నిస్ టోర్నమెంట్ గురించి ప్రచారం చేయడం. కాని ఈవెంట్లో అందరూ నేహా వేసుకువచ్చిన డ్రెస్ గురించే మాట్లాడుకున్నారట. అంటే ఆ డ్రెస్స్ ఎంత అందంగా ఉందో అని కాదు ఆమె ఇక్కడ ఎందుకు ఇంత స్కిన్ షో చేస్తుంది అని చెవులు కొరుక్కున్నారులే. ఇక్కడ ఆమె అవతారం కూడా అలానే ఉంది లెండి.
చేసే ప్రతిపనికి ప్రచారం కావాలి దానికి కొంత అందం కూడా జతకూడలి. కానీ ఇలా అందం అవసరం లేని చోట చూపించడం అనవసరం కదా. జరుగుతున్నా ఫంక్షన్కు ఈవెంట్ ను చేస్తున్న మనుషులుకు సంబంధం లేకుండా ఉనట్లు లేదూ? ఏమ్మా నేహా.. చూసుకోవాలి నానా!!