తెలుగు టీవీ యాంకర్ శ్రీముఖి దాదాపుగా రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా దర్శనమిస్తుంది. కానీ యాంకరింగ్ మాత్రం వదిలి రానంటుంది. ఎందుకంటే ఒకటి రెండుసార్లు సినిమాల్లో గ్లామర్ టచ్ ఉన్న రోల్స్ చేసిందని అలాంటి జానర్ రోల్స్ మాత్రమే ఆఫర్స్ చేస్తున్నారని శ్రీముఖి చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమా షూటింగ్స్ లో కూడా బిజీగా ఉంటోంది శ్రీముఖి. తాజాగా ఓ సినిమా షూటింగ్ సంబంధించిన విషయంలో యాంకరమ్మ హాట్ టాపిక్ గా నిలిచింది. మరి సింగిల్ గానా అంటే అదికూడా కాదు. మరో మేల్ సెలబ్రిటీతో కలిసి రాత్రివేళలో ఇంస్టా రీల్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జులాయి సినిమాతో తెరంగేట్రం చేసిన శ్రీముఖి.. తర్వాత పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసింది. అలాగే ఆమె లీడ్ రోల్స్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. బిగ్ బాస్ రన్నరప్ అయ్యాక సినిమా ఆఫర్స్ చాలానే వచ్చాయట. కానీ అన్ని స్పైసీ రోల్స్ రాసుకొచ్చారని అంటోంది. ప్రస్తుతం శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్' అనే మూవీ చేస్తోంది. అలాగే నితిన్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు టాక్. యాంకరింగ్, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖికి సోషల్ మీడియా కంపల్సరీ. అందుకే ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటూ.. లేటెస్ట్ ఫోటోస్ ప్రోగ్రాంస్ కు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా సినిమా సెట్స్ లో కమెడియన్ సద్దాంతో కలిసి ఓ వీడియో షేర్ చేసింది. అందులో శ్రీముఖి ఏలీయాన్ లా కనిపించడం చూసి నేటిజన్లు కంగారు పడుతున్నారు. శ్రీముఖి ఏలీయాన్ లుక్ చూసి అంతా పరేషాన్ అయిపోయారు.