ఇప్పుడు ఆన్ లైన్ ట్రాలింగ్ కు గురవ్వని హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? కాస్తంత ఎక్స్ పోజింగ్ చేస్తే చాలు.. అదేదో పాపం చేసినట్లు సంపేస్తున్నారు జనం. హాలీవుడ్ లో ఒక బీచ్ లో కాస్త చిన్నపాటి బికినీలో ప్రియాంక చోప్రా తళుక్కుమనగానే ఆమె స్కిన్ టోన్ పై నానా విమర్శుల చేశారు. అలాగే మొన్ననే ఫాతిమా సనా షేక్ బికినీ ఫోటో షేర్ చేయగానే అందులోకి మతాన్ని లాగేసి ఆమెను అవమానించారు. అయితే వీటన్నింటికీ దీపికా పదుకొనె మాత్రం ఒక కొత్త సమాదానం చెప్పేసింది.
మొన్ననే మాగ్జిమ్ మ్యాగజైన్ కోసం దీపికా పదుకొనె ఒక ఘాటైన హాటైన షూట్ చేసింది. ఒక బికినీ లాంటి డ్రస్సులో తన అందాలన్నీ ఆరబోసేలా ఫోజులిచ్చింది. అదంతా చూసిన చాలామంది నెటిజన్లు.. అంతకంటే చిన్నబట్టలు వేయకపోయావా.. అవి కూడా తీసేయకపోయావా.. హాలీవుడ్ వెళ్ళాక మన పరువు తీస్తున్నావు.. అంటూ నానా రచ్చ చేస్తున్నారు. చేశారు. దీపికపై చెత్త చెత్తా కామెంట్లు చేశారు. కాని దీపిక మాత్రం.. వారు తిట్టేకొద్దీ.. ఆ షూట్ నుండి ఇంకా హాటైన ఘాటైన ఫోటోలను షేర్ చేసింది. రకరకాల యాంగిల్లో నుండి తీసిన ఫోటోలను నెట్లో పెట్టింది. దానితో ఇలా ఆమెను అవమానిస్తున్న వారందరూ సైలెంట్ అయిపోక తప్పలేదు.
మొత్తానికి మనం 21వ శతాబ్దంలో ఉన్నామనే కాని.. గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు మన టాలెంట్ తో నడుస్తున్నాయనే కాని.. మనం మాత్రం ఇంకా అనాగరికులుగానే మిగిలిపోతున్నామనేది ఈ మొత్తం యవ్వారం నుండి మనం గ్రహించవ్చు. గ్రో అప్ గయ్స్ అండ్ గాళ్స్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/