టాలీవుడ్ జక్కన్న రాజమౌళి స్థాయి ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన తో టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరూ కూడా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం అనేది డ్రీమ్ అంటూ చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరూ కూడా రాజమౌళి అడిగితే కాదనకుండా ఎన్ని డేట్లు అంటే అన్ని డేట్లు ఇచ్చేందుకు సిద్ధం అంటూ ఎదురు చూస్తూ ఉంటారు.
అలాంటి టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తో బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో అమీర్ ఖాన్ సినిమా ను చేసేందుకు రెడీ అయ్యాడట.. కానీ రాజమౌళి సున్నితంగా ఆ ఆఫర్ తిరస్కరించాడని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అమీర్ ఖాన్ మహా భారతం నేపథ్యంలో సినిమా తీయడం కోసం స్క్రిప్టు రాసి ఇవ్వాలని కోరాడు.
తనను మహాభారతం నేపథ్యం లో స్క్రిప్ట్ ఇవ్వమనడంతో తాను ఇవ్వలేను అని చెప్పానని.. వేరే కమిట్మెంట్ లో ఉండడం వల్ల ఆ స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయించలేనని తాను చెప్పినట్లు గా పేర్కొన్నాడు. అదే సమయంలో రాజమౌళి తో ఆ సినిమా ను చేయాలని భావించారని.. కానీ రాజమౌళి సున్నితంగా తిరష్కరించాడని.. ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్ లు పూర్తి అయ్యే వరకు తదుపరి సినిమా చేసే ఆలోచన లేదని చెప్పినట్లుగా విజయేంద్రప్రసాద్ వెల్లడించాడు.
అమీర్ ఖాన్ కు మహాభారతం యొక్క స్క్రిప్ట్ విషయం లో హెల్ప్ చేస్తానని ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేస్తే బాగుంటుంది అనేది అవుట్లైన్ గీసి ఇస్తాను అంటూ అమీర్ ఖాన్ కి చెప్పానని విజయేంద్రప్రసాద్ తెలియజేశాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దర్శకుడు రాజమౌళి నిలిచిన నేపథ్యం లో ఆయన వెనక ఉండి ఆయనకు కథలు ఇస్తూ సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తున్న విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం స్టార్ స్టోరీ రైటర్ అనడంలో సందేహం లేదు.
అందుకే అంతటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన అమీర్ ఖాన్ స్వయంగా పిలిచి మరి మహాభారతం యొక్క స్క్రిప్ట్ ను తయారు చేసి తనకు ఇవ్వాలి అంటూ విజయేంద్రప్రసాద్ కోరాడు. అమీర్ ఖాన్ తో ఇండియాలోని ప్రతి ఒక్క దర్శకుడు కూడా సినిమాలు చేయాలని భావిస్తాడు. అలాంటిది అమీర్ ఖాన్ తో సినిమా ను తిరస్కరించడం కేవలం రాజమౌళి కే సాధ్యం అయింది అనడంలో సందేహం లేదు.
ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ను దక్కించుకుని వెయ్యి కోట్ల దిశగా దూసుకు వెళ్తున్నాడు. మరోవైపు ఆయన మహేష్ బాబు హీరోగా నారాయణ నిర్మాణంలో ఒక సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ ఏడాది అక్టోబర్లో సినిమాను ప్రారంభించి 2024 వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. రాజమౌళితో సినిమా అంటే కాస్త ఆలస్యం అవుతుంది.. అయితే మహేష్ బాబుతో అంతటి స్థాయి సినిమా రాజమౌళి తీస్తారా అనేది చూడాలి.