సూపర్ స్టార్ మహేష్ కి అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మిల్క్ బోయ్ అందానికి ఎవరైనా పడిపోవాల్సిందే. ఎవరైనా ఐలవ్ యూ చెప్పాల్సిందే. క్యూట్ గా ఓ స్మైల్ విసిరితే అలా పడి ఉండాల్సిందే. మహేష్ పబ్లిక్ వేదికలపై కనిపిస్తే గాళ్స్ చేసే రచ్చ అంతా ఇంత కాదు. అంతగా మహేష్ ప్రభావం గాళ్స్ లో ఉంటుంది. ఇది కేవలం మహేష్ కి మాత్రమే ఉన్న క్రేజ్.
బాలీవుడ్ హీరోయిన్లే మహేష్ తో ఒక్క సినిమాకైనా పనిచేయాలని ఆశపడతారు. ఈ విషయాన్ని దీపికా పుదకొణే..పరణితి చోప్రా..శ్రద్దా కపూర్ లాంటి భామలు సైతం పబ్లిక్ గానే చెప్పింది. టాలీవు్డ హీరోలపై క్రష్ అనే గానే మహేష్ పేరునే జపిస్తారు. ఆ రేంజ్ లో మహేష్ మేనియా గాళ్స్ లో కొనసాగుతుంది. తాజాగా కీర్తి సురేష్ అలియాస్ కళావతి మహేష్ పై తన అభిమానాన్ని చాటుకుంది.
ప్రస్తుతం ఈ జంట 'సర్కారు వారి పాట'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తిచేసుకుని మే 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది.
ఓ ఇంటర్వ్యూలో మహేష్ తో తనకెదురైన..ఎప్పటికీ మర్చిపోలేని ఓ అనుభూతిని పంచుకుంది. మహేష్ తో లాస్ట్ సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక స్టెప్పులో మహేష్ తో నా కొఆర్డినేషన్ మిస్ అవుతుంది.
దీంతో మూడుసార్లు ముఖంపై చేతితో టచ్ చేసాను. అలా టచ్ చేయాలంటే చాలా ఒణుకు పుట్టంది. గుండె జివ్వుమనేది. హార్ట్ బీట్ పెరిగిపోయేది. రెండు.మూడుసార్లు ఫేస్ ని టచ్ చేసాను. లాస్ట్ టైమ్ వచ్చేసి నేనేమైనా నీకు తప్పు చేసానా? అని మహేష్ అన్నారు.
దానికి నేను 'సారీ సర్ సారీ సర్' అంటే ఏం పర్లేదు..ఏంపర్లేదు అనేవారని కీర్తి కిలకిలా నవ్వేసింది. మహేష్ సర్ టీజ్ చేస్తుంటే నేను సీరియస్ గా మాట్లాడుతున్నారు అనుకునే దాన్ని..అది టీజీంగ్ అని తర్వాత అర్ధమయ్యేది అని తెలిపింది.
Full View