ఎందరో హాటు బ్యూటీలు.. అలా లెక్కలేనంత మంది హాటు బ్యూటీలలో నియా శర్మ ఒకరు. ఇంతకీ ఈ నియా ఎవరో తెలుసా? బుల్లితెరపై పాపులర్ హిందీ నటి. 9 ఏళ్ళుగా సీరియల్స్ .. రియాలిటీ షోస్ ఎడా పెడా చేస్తూ బుల్లితెర వీక్షకుల్లో భారీ ఫాలోయింగ్ సాధించింది. రీసెంట్ గా నియా పాల్గొన్న ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే కలర్స్ టీవీలో ప్రసారమయ్యే 'ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోం కే ఖిలాడి 9'. ఇవి కాకుండా అప్పుడప్పుడూ వెబ్ సీరీస్ లో కూడా మెరుస్తూ ఉంటుంది.
ఇంకా సినిమాల్లో తన ప్రతాపం చూపలేదు కానీ సోషల్ మీడియాను మాత్రం సర్ఫ్ అవసరం లేకుండా ఉతికి ఆరేస్తుంది. ఇన్స్టాలో ఈ భామకు 3.1 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారంటేనే మనం నియా రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఆ అభిమానుల కోసం తరచుగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా నియా తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "కలర్ పెలేట్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పెలేట్ అంటే తెలుసు కదా. ఆర్టిస్టులు తమ రంగులను ఒక బోర్డ్ వంటి దానిపై కలుపుతారు. అదే పెలేట్. నియా తన డ్రెస్ ను ఉద్దేశించి ఆ క్యాప్షన్ ఇచ్చింది. సరే.. డ్రెస్ లో కలర్స్ ఉన్నాయి.. కానీ నెటిజన్ల దృష్టి ఆ కలర్లపై ఎందుకు ఉంటుంది.. డీప్ వీ నెక్ పైనే ఉంటుంది. అంత హాటుగా కనిపిస్తే ఎంత కఠోరమైన హృదయం కల నెటిజన్ అయినా చిత్తైపోవాల్సిందే. మెడలో ఒక ఒక క్రాస్ సింబల్ ఉండే చెయిన్ ధరించి.. చేతికి రెండు ఉంగరాలు ధరించి.. లూజ్ హెయిర్ తో ఎంతో అందంగా పోజిచ్చింది.
ఈ ఫోటోలకు కామెంట్ల వర్షం కురిసింది. ఫోటో హాటు కావడంతో కొందరు ఘాటు కామెంట్లు కూడా పెట్టారు. వాటిని పక్కనబెట్టి కాస్త డీసెంట్ గా ఉండే కామెంట్స్ మాత్రం చూద్దాం.. "మై లేడీ క్రష్".. "డ్యామ్ హాట్ బేబ్".. "ఏక్ దమ్ ఝకాస్".. "మార్ డాలా... మార్ డాలా" అంటూ తమ స్పందనలు తెలిపారు.