గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కొన్ని రోజులుగా బికినీ దుస్తుల్లో ఏ రేంజ్ లో దాడి చేస్తుందో చూస్తేనే ఉన్నాం. టూపీస్ దుస్తుల్లో పీసీ ఫోజులు నెట్టింట పెద్ద దుమారమే రేపుతున్నాయి. రోజుకొక ఫోటో రిలీజ్ చేస్తూ ఇన్ స్టాని షేక్ చేస్తుంది. రకరకాల భంగిమల్లో అందాలు ఆవిష్కరిస్తుంది. ఇంటిని అనుకుని ఉన్న స్విమ్మింగ్ పూల్కి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు.
ఖాళీ సమయం దొరికితే చాలు స్విమ్ షూట్ లోకి దూరిపోయి పూల్ లో దూంకేస్తుంది. అక్కడ నుంచి సెల్ఫీలు దిగి సోషల్ జనాలపై దాడి చేస్తుంది.
తాజా పిక్ ని పరిశృలిస్తే.. పసుపు రంగు టూపీస్ లో పూల్ లో కాలు మీద కాలేసుకుని ఇలా జలకాలు ఆడుతోంది. కళ్లకి సన్ గ్లాసెస్ ధరించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
అయితే ఈ ఫోటోగ్రాప్ ని ఉద్దేశించి పీసీ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. 'ఇన్ స్టా గ్రామ్ వర్సెస్ రియాల్టీ' అని రాసుకొచ్చింది. అంటే ఇన్ స్టాలో తన దాడి గురించి కూడా తెలుసుకున్నట్లుంది.
ఇలా టూపీస్ బికినీ ఫోటో చూసిన ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ 'ఫైర్' ఎమోజీని పోస్ట్ చేసి 'డాన్' అని రాశాడు. వీళ్లిద్దరి మధ్య ఇలాంటి రొమాంటిక్ ఎలివేషన్స్ కొత్తేం కాదు. ఈత కొలనులో భార్యాభర్తలు ఇద్దరు కలిసే ఈత కొడతారు. రొమాంటిక్ సన్నివేశాలు..ఫోటోలతో ఇన్ స్టాని హీటెక్కిస్తుంటారు.
వాటిని చూసి భారతీయులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తుంటారు. పెళ్లి చేసుకుని అమెరికాలో కాపురం పెట్టడంతో పెద్దగా వ్యతిరేకత రాలేదు. అదే సంసారం ముంబైలో పెట్టి ఉంటే? చాలా నెగిటివిటీ స్ర్పెడ్ అయ్యేదని కొంతమంది కామెట్ల రూపంలో అభిప్రాయపడ్డారు. అందుకే గ్లోబల్ స్టార్ తెలివిగా ఆలోచించి అమెరికాలో కాపురం పెట్టిందని మరికొంత మంది అంటున్నారు.