ఫోటో స్టోరీ: నిధి నిలువు దోపిడీ!

Update: 2018-08-23 05:18 GMT
నిధులున్నాయ్‌.. నిక్షేపాలున్నాయ్‌.. త‌వ్వుకుందురు రండి! అన్న‌ట్టుగాన ఉందీ భామ వ్య‌వ‌హారం. సోష‌ల్‌ మీడియాలో అక్కినేని హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ ఫోటోషూట్‌ పందేరం చూస్తుంటే యువ‌త‌రానికి అర్థ‌మైన లాజిక్ ఇదే. అస‌లే టాప్ మోడ‌ల్ కం న‌టి కావ‌డంతో నిధి అంతూ ద‌రీ లేకుండా చెల‌రేగిపోతోంది. విలువైన సంప‌ద‌ల్ని ఎలాంటి బెరుకూ లేకుండా సోష‌ల్ మీడియా పాల్జేస్తోంది.

ఇలా నిధి చేస్తున్న ప‌నికి బిలియ‌న్ డాల‌ర్ బంగారు గ‌ని దొరికిన‌ట్టు ఇప్పుడు మీడియా అంతా త‌వ్వుకునే ప‌నిలో ఉంది. ఈ త‌వ్వ‌కాల్లో నిధులెన్నో.. నీలామ‌ణి! అంటూ సామాన్యులు సైతం కాళిదాసులుగా మారుతున్నారు. ముఖ్యంగా నిధి అంద‌చందాల‌కు ముగ్ధులై మ‌తిచెడిపోతున్నారంటే త‌ప్పేం కాదు. ఇదిగో ఇక్క‌డ నిధి వాల‌కం చూస్తుంటే .. ఇక టీనేజీ గయ్స్‌ కి నిదురెలా ప‌డుతుంది?

తెలుపులో తాట తీసింది. నిలువెల్లా దోపిడీ చేసింది. సూటులోనూ ఇంత సెక్స‌ప్పీల్ ఉంటుంద‌ని ఎవ‌రూ గ్ర‌హించ‌లేదు ఇదివ‌ర‌కెన్న‌డూ! ఆ ఫీట్‌ ని తెలివిగా జ‌నం మీదికి ఎలా వ‌దిలిందో చూడండి.. ఒక‌వేళ డౌట్‌గా ఉంటే నిధి సామాజిక మాధ్య‌మాల్లోకి వెళితే స‌రి. అక్క‌డ ఇప్ప‌టికే 20 ల‌క్ష‌ల మంది అదే ప‌నిగా ఫోటోలు చూస్తేనే బిజీగా ఉన్నారు. నిధి న‌టించిన స‌వ్య‌సాచి - మిస్ట‌ర్ మ‌జ్ను రిలీజ్‌ ల‌కు ఎప్పుడొస్తాయోనంటూ అక్కినేని అభిమానులు అంతే ఆత్రంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News