టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తున్న అందాల భామ నిధి అగర్వాల్. ఈ అమ్మడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి జోడీగా హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా చివరి దశకి వచ్చేసింది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజా డీలాక్స్ మూవీలో కూడా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇదిలా ఉంటే మిస్టర్ మజ్ను మూవీ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న నిధి అగర్వాల్ కొంతకాలం సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంది.
ఇక హరిహర వీరమల్లు సినిమాలో అనూహ్యంగా ఛాన్స్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ కి జోడీగా ఏకంగా పాన్ ఇండియా సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో మెజారిటీ డేట్స్ ని ఆ సినిమాకి ఇచ్చింది. ఇక ఈ మూవీ చివరి దశకి వచ్చే సరికి పాన్ ఇండియా స్టార్ పభాస్ కి జోడీగా నటించే ఛాన్స్ ని పట్టేసింది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నిధి అగర్వాల్ గురించి టాలీవుడ్ సర్కిల్ లో మరో హాట్ టాపిక్ వినిపిస్తుంది.
ఈ బ్యూటీ మరో ముగ్గురు స్టార్ హీరోల సినిమాల కోసం సిద్ధం అవుతుందని టాక్. ప్రస్తుతం ఆ సినిమాలకి సంబందించిన నిధి అగర్వాల్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారని టాక్. త్వరలో ఆ సినిమాలకి సంబందించిన ప్రకటనలు వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.
ఈ నేపధ్యంలోనే ఈ మధ్య నిధి అగర్వాల్ మరల సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ హీట్ పెంచుతుంది.
మొత్తానికి నిధి అగర్వాల్ కెరియర్ లో ఇప్పటి వరకు తెలుగులో మూడు సినిమాలే చేసిన కూడా ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోల సరసన జోడీ కట్టే అవకాశం రావడం నిజంగా విశేషం అని చెప్పాలి. ఈ సినిమాలు సక్సెస్ అయితే మాత్రం నిధి అగర్వాల్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోవడం పక్కా అనే మాట వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.