ప్రతీ హీరో లెక్కల్ని కరోనా మార్చేసింది. లాక్ డౌన్ కారణంగా సినిమాల రిలీజ్ లు ఆగిపోవడం, షూటింగ్ లు లేట్ కావడంతో చాలా వరకు హీరోల సినిమాలు క్లాష్ కాక తప్పడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక కొంత మంది హీరోలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే యంగ్ హీరో నిఖిల్ మాత్రం తన సినిమాల మధ్య క్లాష్ రాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. కనీసం సినిమా సినిమాకు నెల నుంచి రెండు నెలలు గ్యాప్ వుండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
కోవిడ్ కారణంగా నిఖిల్ నటిస్తున్న సినిమాల షూటింగ్ అకు అందరు హీరోల్లాగే అంతరాయం ఏర్పడటం..మూవీ రిలీజ్ లు వాయిదా పడటం జరుగుతూ వచ్చాయి. దీంతో యంగ్ హీరో నిఖిల్ నటించిన మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడటం అనివార్యంగా మారింది. దీంతో ఈ సమస్యని తెలివిగా క్లియర్ చేసి సినిమాల రిలీజ్ లలో నెల నుంచి రెండు నెలల పాటు గ్యాప్ వుండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
నిఖిల్ నటించిన మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలోకి రావడానికి రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే సినిమాల రిలీజ్ డేట్ లు కూడా ప్రకటించేశారు.
నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `కార్తికేయ 2` మూవీ జూన్ 22న ఐదు భాషల్లో విడుదలకు రెడీ అవుతోంది. ఇక గీతా ఆర్ట్స్ 2 లో బన్నీ వాసు నిర్మించిన `18 పేజెస్` మూవీ సెప్టెంబర్ 10న రిలీజ్ కి రెడీ అయింది. ఇక ఇదే ఊపులో `స్పై` నే మూవీ కూడా రిలీజ్ కి రెడీ కాబోతోంది. ఈ మూవీని అక్టోబర్ లో రిలీజ్ కి సిద్దమవుతోంది.
ఇలా నిఖిల్ నటించిన మూడు క్రేజీ చిత్రాలు 3 నుంచి 4 నెలల గ్యాప్ తో బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో రిలీజ్ కు రెడీ అవుతుండటం విశేషం. అయితే ఈ మూవీ రిలీజ్ ల మధ్య గ్యాప్ వుండేలా ప్లాన్ చేస్తున్నాడట నిఖిల్. కనీసం ప్రతి సినిమా మధ్య 2 నెలల గ్యాప్ అయినా వుండేలా చూసుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో ఈ మూడు సినిమాల రిలీజ్ డేట్ లని మరోసారి మార్చాలనే నిర్ణయానికి వచ్చాడట నిఖిల్.
ఇదిలా వుంటే సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ మూవీని ప్రకటించారు. ఇది పూర్తయిందా? .. పూర్తి కావాల్సి వుందా? అనే దానిపై ఇంత వరకు క్లారిటీ లేదు. ఇదిలా వుంటే నిఖిల్ తన మూడు సినిమాలని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తుండటంతో స్పీడంటే ఇదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.