నిత్యామీనన్ సినిమా కెరీర్ ప్రారంభం అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది. ఇన్ని ఏళ్లలో ఎప్పుడు కూడా వెండి తెరపై నిత్యామీనన్ శృతి తప్పి నటించడం కాని కాస్ట్యూమ్స్ ధరించడం కాని రొమాంటిక్ సీన్స్ చేయడం కాని చేయలేదు. ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేసిన నిత్యామీనన్ మొదటి సారి తన హద్దులు తానే చెరిపేసింది. ముద్దు సీన్ చేసి సంచలనం సృష్టించింది. అది కూడా మరో అమ్మాయితో ఒక లెస్బియన్ గా నిత్యామీనన్ నటించి ఆశ్చర్య పర్చింది.
సినిమాల్లో ఇన్నాళ్లు చాలా పద్దతిగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ కెరీర్ లో ముందుకు వెళ్లిన నిత్యామీనన్ తాజాగా అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించిన బ్రీత్ అనే వెబ్ సిరీస్ లో రెచ్చి పోయింది. అందులో లెస్బియన్ గా నటించడంతో పాటు మరో అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ లో కూడా నటించింది. ముద్దు సీన్ లో అదరగొట్టింది. అమ్మాయితో అయినా నిత్యామీనన్ ముద్దు సీన్ వైరల్ అవుతోంది.
మొదటి సారి ముద్దు సీన్ అవ్వడం వల్ల నిత్యామీనన్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. సినిమాల్లో ఇన్ని రోజులు సావిత్రిగా కనిపించారు ఇప్పుడు వెబ్ సిరీస్ లో సన్నీలియోన్ మాదిరిగా రెచ్చి పోతున్నారేం అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు నిత్యామీనన్ ఎలాంటి సమాధానం చెప్పనుందో చూడాలి. బుల్లి తెరపై ముందు ముందు నిత్యామీనన్ ను మరెంత రెచ్చి పోయినట్లుగా చూడబోతున్నామో.