అందంగా కనిపించడం ఒకెత్తు అనుకుంటే అందులో కూడా క్రియేటివ్ గా కనిపించడం ఇంకో ఎత్తు. స్టిల్ ఫోటోగ్రాఫర్ల క్రియేటివ్ ఐడియాల్ని మెచ్చుకుని తీరాల్సిందే. ఇదిగో ఇక్కడ గ్రేషేడెడ్ లుక్ లో అందాల నివేద పెథురాజ్ ని ఆవిష్కరించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.
`మెంటల్ మదిలో` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన తమిళ నటి నివేద పెథురాజ్ ప్రస్తుతం తెలుగు- తమిళంలో బిజీ నాయికగా పేరు తెచ్చుకుంది. ఇటీవలే ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠపురములో మూవీలో నటించింది. ప్రస్తుతం రామ్ మూవీ రెడ్ లో కథానాయికగా నటిస్తోంది. అటు తమిళ్ లోనూ వరుసగా మూడు నాలుగు సినిమాలు చేస్తోంది. దాదాపు అన్ని సినిమాలు వచ్చే ఏడాది ఒకేసారి రిలీజ్ కానున్నాయి.
దీంతో పాటే సోషల్ మీడియలో నివేద స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎప్పటికప్పుడు నెటిజనులకు రెగ్యులర్ ఫోటోషూట్లతో అదిరే ట్రీట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా క్వారంటైన్ టైమ్ లో నివేదని సరికొత్తగా ఆవిష్కరించిన ఓ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఎంత సింపుల్ గా కనిపిస్తోందో అంతే హాట్ అప్పీల్ క్రియేటివిటీ మైమరిపిస్తోంది. ఓ ఛైర్ లో ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తూ నుదిటిపై చేతి వేళ్లను ఆన్చింది. బ్యాక్ గ్రౌండ్ వాల్ కాంబినేషన్ అద్భుతంగా కుదిరింది. ఈ లుక్ సంథింగ్ స్పెషల్ గా క్రియేటివ్ గా ఆకట్టుకుంటోంది.