బాహుబలి మనోహరిగా నోరా ఫతేహికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ లో ఐటమ్ గాళ్ గా నర్తిస్తూనే కొన్ని ప్రధానపాత్రలు పోషిస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. ఇక ఆల్ రౌండర్ డ్యాన్సింగ్ క్వీన్ గా బుల్లితెరను ఈ భామ ఏల్తోంది. డ్యాన్స్ రియాలిటీ షోలకు నోరా జడ్జిగా వ్యవహరిస్తూ వేదికను హీటెక్కిస్తోంది.
ఈ మొరాకో బ్యూటీ అందచందాలు డ్యాన్సింగ్ ప్రతిభకు టీఆర్పీలు పరుగులు పెడుతున్నాయి. ఇక సోషల్ మీడియాల్లో నిరంతరం యువతరానికి కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటివ్వడంలో నోరా మాస్టర్ డిగ్రీలెన్నో పూర్తి చేసింది.
తాజా ఈవెంట్లో నోరా ఫతేహి తన హాటెస్ట్ కటౌట్ తో మెరుపులు మెరిపించింది. పసుపు రంగు బాడీ-ఫిట్టింగ్ గౌనులో ఒంపుసొంపుల యవ్వనాన్ని ప్రదర్శించింది, అయితే దీనికి నెటిజనులు వెంటనే స్పందిస్తూ..సిలికాన్ సిలికాన్ అందాల వల! అంటూ ట్రోల్ చేస్తున్నారు.
నోరా ఫతేహికి షో స్టాపర్ గా నిలవడం ఎలానో క్లారిటీగా తెలుసు . బోయ్స్ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటివ్వడం వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి థ్యాంక్స్ గాడ్ పాట 'మణికే...'లో మెరుపులు మెరిపించింది. ఈ జంట అద్భుతమైన కెమిస్ట్రీ మంటలు పుట్టించింది. నిన్న రాత్రి ఒక అవార్డ్ ఫంక్షన్ లో నోరా కనిపించిన తీరు మతులు చెడగొట్టింది. ఆరడుగుల ఆ కటౌట్ అగ్గి రాజేసింది. ప్రఖ్యాత GQ బెస్ట్ డ్రెస్డ్ 2022 అవార్డులు ముంబైలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో అందాల తారకలు మెరుపులు మెరిపించారు.
అందరిలో నోర కేంద్రక ఆకర్షణగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. ఈషా గుప్తా- చిత్రాంగద సింగ్- అలయ ఎఫ్- రోహిత్ సరాఫ్- పూజా హెగ్డే- రియా చక్రవర్తి సహా అందగత్తెలు అత్యుత్తమ ఫ్యాషన్ తో అలరించారు. నోరా ఫతేహి పసుపు రంగు థై స్లిట్ దుస్తుల్లో అందాలను ఆరబోసింది. ఒంపుసొంపులను వడ్డించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టని డిజైనర్ లుక్ తో మతులు చెదరగొట్టింది.
ఝలక్ దిఖ్లా జా జడ్జి గా ఈ సూపర్ s*xy లుక్ పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. చాలామంది ఆమెను ఉర్ఫీ జావేద్‌తో పోల్చారు. వీడియోపై వ్యాఖ్యానిస్తూ ఒక నెటిజను ఇస్కీ భీ ఆదర్శ ఉర్ఫీ హై ఎల్‌జితా హై అని రాశారు. మరొకరు సుకేష్ చంద్రశేఖర్ వివాదంపై స్పందించి, “జైల్ వాలే భయ్యా కా పైసా కహా హై” అని రాశారు. "ప్రతిచోటా సిలికాన్ సిలికాన్" అని మరొకరు వ్యాఖ్యానించారు. “సబ్ ఉర్ఫీ కె కడమో పే చల్ రహే హే,.. చియీ” అని ఒక వ్యాఖ్య మీనింగ్. "యే సబ్ సెలబ్రిటీ పాగల్ హో గై హై పైసే కె లియే కుచ్ భీ కరేంగి కుచ్ భీ పెహ్నేగీ సబ్ ఏక్ జైసీ బాలీవుడ్ మే" అని ఒక ట్రోలర్ వ్యాఖ్యానించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View