ఆమె రూపలావణ్యం మతులు చెదరగొడుతుంది. ఆమె డ్యాన్సింగ్ ట్యాలెంట్ గుబులు రేపుతుంది. ఆమె ఒంపు సొంపుల విన్యాసాలు పిచ్చెక్కిస్తాయి. ఆమె ఎవరు? అంటే.. మొరాకో బ్యూటీ నోరా ఫతేహి.
నోరా ఇటీవల ఏ వేదికపై కనిపించినా యూత్ మతులు చెడి విజిల్స్ కొట్టేందుకు వెనకాడడం లేదు. అంతగా తనదైన స్టైల్ ఛరిష్మాతో హీటెక్కిస్తోంది. తాజాగా నోరా పబ్లిక్ అప్పియరెన్స్ కి సంబంధించిన ఓ వీడియో ఇన్ స్టా వేదికగా షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ వీడియోలో నోరా ఒంపుసొంపుల వయ్యారాలు మతులు చెడగొడుతున్నాయి. అలా ముడి వేసిన టాప్.. కాంబినేషన్ గా బాటమ్ లో అతుక్కుపోయే స్పోర్ట్ వేర్ ని ధరించి కార్ వద్దకు నోరా నడిచి వస్తుంటే కెమెరా కళ్లు తననే అనుసరించాయి. ఫోటోగ్రాఫర్లు తనని వెంటాడారు. అలా కొన్ని సెకన్ల పాటు బ్యాక్ చూపించి బెండు తీసిందంతే! ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో అజయ్ దేవగన్ సరసన గూఢచారి పాత్రను పోషించింది. ఈ చిత్రంలో సంజయ్ దత్, - సోనాక్షి సిన్హా-శరద్ కేల్కర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అభిషేక్ దుధయ్య దర్శకత్వం వహించారు. ఇండో-పాక్ యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించిన గుజరాత్ కు చెందిన 300 మంది మహిళల కథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇటీవల విడుదలైన `సత్యమేవ జయతే 2లోని `కుసు కుసు` పాటలో తనవైన నర్తనల విన్యాసాలతో మత్తెక్కించింది. తెలుగు -తమిళంలోనూ ఐటమ్ పాటల్లో నర్తించేందుకు నోరా సిద్ధంగా ఉంది. కానీ కాల్షీట్ల సమస్యతో ఏదీ కుదరడం లేదు.
Full View