యంగ్ ఎన్టీఆర్ RRR విజయంతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. నటుడిగా అతన్ని ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ లుక్ ఆద్యంతం కొత్త ఫీల్ ని అందించింది. రామ్ పాత్రకు పోటీగా లేనప్పటికీ భీమ్ పాత్రం మాత్రం ప్రత్యేకమైనదే. ఇందులో తారక్ బీయర్డ్ లుక్ లో గత సినిమాలకంటే భిన్నంగా హైలైట్ అయింది.
మరి తారక్ ఇంకా ఆ లుక్ ని అలాగే మెయింటెన్ చేస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన ఓ కొత్త పిక్ లో తారక్ బీయర్డ్ తో కనిపించారు. దీంతో తారక్ తదుపరి చిత్రాల్లో కూడా పాత్ర అవసరం మేరకు గడ్డంతో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తోనే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని క్లారిటీ వచ్చేసింది. పోస్టర్ లో మాస్ ప్రకంపనలు స్పష్టంగా గమనించవచ్చు. దీంతో తారక్ లుక్ సైతం రగ్గడ్ గా..మాసీవ్ గా ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి. కొరటాల హీరోని ఎంత సాప్ట్ గా చూపించగలరా..సీన్ డిమాండ్ చేస్తే హీరోనే అంతకు మించి మాస్ యాంగిల్ లో ఎలివేట్ చేయగల దిట్ట. తారక్ 30లో అలాంటి అంశాలకు కొదవలేదని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. పాత్ర అవసరం మేర బియర్డ్ తప్పనిసరి తెలుస్తోంది.
ఇక తారక్ 31వ చిత్రంలో బియర్డ్ తప్పని సరి అని సోర్సెస్ చెబుతున్నాయి. 'కేజీఎఫ్' ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ 31వ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ హీరోలు తప్పని సరిగా గడ్డం లుక్ లో కనిపించాల్సిందే. ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన మూడు చిత్రాల్లో హీరోలకు గుబురు గడ్డం తప్పనిసరి అయింది.
కేజీఎఫ్ రెండు భాగాల్లో యశ్ గుబురు గడ్డం లుక్ లోనే కనిపిస్తారు. ఆ పాత్రకి గడ్డం కీలకం కాబట్టి తప్పలేదు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న 'సలార్' చిత్రంలో నూ హీరో గడ్డంతో కనిపించనున్నారు. ఆలెక్కన యంగ్ టైగర్ 31 వ చిత్రంలోనూ గుంగురు జుట్టు..గుబురు గడ్డం లుక్ లో కనిపిస్తారని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో లుక్ పరంగా తారక్ 30..31వ చిత్రాల్లో పెద్ద గా వేరియేషన్స్ ఉండక పోవచ్చు అని ప్రచారం సాగుతుంది. అదే నిజమైతే తారక్ మరో రెండేళ్ల పాటు గడ్డం పెంచక తప్పదు. షేవ్ చేయాలంటే? దర్శకుల అనుమతి తప్పనిసరి కావొచ్చు.