స్టార్‌ కపుల్‌ అందాల కూతురి ఫోటోలు వైరల్‌

Update: 2022-07-13 03:30 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్ దేవగన్.. కాజోల్‌ దంపతుల కూతురు నైసా దేవగన్ ఈమద్య కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తోంది. కొన్ని పుకార్లు ఆమె గురించి అజయ్ దేవగన్ అభిమానులు చర్చించుకునేలా చేస్తోంది. హీరో గా అజయ్ దేవగన్ వరుసగా సినిమాలు చేస్తున్న ఈ సమయంలోనే నైసా దేవగన్ నటిగా ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి.

హీరోయిన్ గా నైసా దేవగన్ ఎంట్రీ విషయంలో ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అంతే కాకుండా ఇతర విషయాల  గురించి కూడా క్లారిటీ ఇచ్చేందుకు ఆమె పేరెంట్స్ పెద్దగా ఆసక్తి గా కనిపించడం లేదు. అయినా కూడా ఆమె గురించిన వార్తలు.. కథనాలు సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియా లో షేర్ చేసిన పోటోలు మరియు వీడియో లు ఆమె గురించి మీడియా లో చర్చించుకునేలా చేస్తుంది.

స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న ఫోటోలు.. ఆమె ట్రిప్‌ కు సంబంధించిన ఫోటోలు రెగ్యులర్ గా షేర్‌ చేస్తూ ఆ ఫోటోలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరోసారి ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా నైసా దేవగన్ వార్తల్లో ఉంది.

తాజాగా నైసా దేవగన్ హాట్‌ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. క్లీ వేజ్ షో తో పాటు థైస్ ను హీరోయిన్స్ ను మించి చేస్తూ వావ్‌ అనిపిస్తున్న నైసా దేవగన్ ఇంకా ఎప్పుడు హీరోయిన్‌ గా ఎంట్రీ ఇస్తుందంటూ అభిమానులు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆమె హీరోయిన్ గా నటించేంత వయసుకు వచ్చిందని ఈ పోటోలు చూస్తుంటే అనిపిస్తుందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News